Allu Arjun: వైవిధ్యంతో అలరిస్తున్నారు 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్. ఆయన స్టైలిష్ యాక్టింగ్ 'స్టైలిష్ స్టార్'గా నిలిపింది. ఇప్పుడు 'ఐకాన్ స్టార్' అనీ అనిపించుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. అలరించడమే కాదు, అందుకు తగ్గట్టుగా గ్యాప్ లేకుండా ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.