టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మలయాళ సినిమా ఇండస్ట్రీలో రాబోయే ఫాంటసీ థ్రిల్లర్ ‘కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’ ద్వారా అరంగేట్రం చేయనుంది. ఈ చిత్రాన్ని రోజిన్ థామస్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. కథానాయకుడు జయసూర్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. జయసూర్య పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో ఆయన కఠినమైన లుక్, పొడవాటి జుట్టు, పొడవాటి గడ్డంతో కనిపిస్తూ, తొమ్మిదో శతాబ్దంలో మాంత్రికుడిగా భావించబడే కథనార్…
తెలుగు సినిమా ప్రేక్షకులకు ‘ఆనంద్’ సినిమా పేరు చెబితే వెంటనే గుర్తొచ్చే పేరు కమలినీ ముఖర్జీ. ఆ సినిమాలో ఆమె చేసిన ‘రూప’ క్యారెక్టర్‌తో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది . తర్వాత ఆమె నటించిన ‘గోదావరి’, ‘గమ్యం’ వంటి సినిమాలు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నటనలో సహజత్వం, పాత్రల ఎంపికలో ప్రత్యేకత ఆమెను త్వరగానే అందరి దగ్గరా ‘క్లాస్ యాక్ట్రెస్’గా నిలిపాయి. అయితే, గత దశాబ్దం నుంచి కమలినీ టాలీవుడ్‌కి దూరంగా ఉన్నారు.…