Mrunal Thakur: టాలీవుడ్ ప్రేక్షకులకు మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె సీతారామం సినిమాలో సీతగా, హాయ్ నాన్న చిత్రంలో యష్నగా తెలుగు ప్రేక్షకుల మనసులో చిరకాలం గుర్తు ఉండే పాత్రలలో మెరిశారు. ఇటీవల కాలంలో ఆమె తరచుగా తన సినిమాల ద్వారా కాకుండా డేటింగ్ రూమర్స్ ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఈ స్టార్ హీరోయిన్ తమిళ స్టార్ హీరోతో డేటింగ్లో ఉన్నట్లు నిత్యం వార్తలు వచ్చాయి. తాజాగా ఏకంగా…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తోంది. కొంతకాలం ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ లైఫ్‌లోకి తిరిగి వచ్చింది. వరుసగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ, నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తోంది. తాజాగా సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ కింద ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను…
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో శ్రీ లీల ఒకరు. వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ, సక్సెస్‌లు–ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తన కెరీర్‌ను సూపర్ స్పీడ్‌లో నడిపిస్తున్న ఈ యంగ్ బ్యూటీ.. తాజాగా అభిమానులను ఆశ్చర్యపరిచే ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. Also Read : Bison : బైసన్ ట్రైలర్ రిలీజ్.. మాస్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన విక్రమ్ వారసుడు ధృవ్ తాజాగా శ్రీలీల తన సోషల్ మీడియాలో ఓ క్రేజీ పోస్టర్ షేర్…
Sohani Kumari: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ప్రశాసన్ నగర్లో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ నటి అయిన సోహాని కుమారి కాబోయే భర్త సవాయ్ సింగ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన సోహాని కుమారి, సవాయ్ సింగ్‌లకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారి, గత జూలైలో ఇరువురికీ నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత వారిద్దరూ జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్…
Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె అందాల కోసమే థియేటర్లకు వెళ్లే అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చాక ఓ రూల్ పెట్టుకుంది. తాను ఎవరికీ లిప్ లాక్ ఇవ్వొద్దని ఓ కండీషన్ తోనే సినిమాలు చేసింది. కానీ ఆ రూల్ ను ఇన్నేళ్ల తర్వాత రీసెంట్ గానే బ్రేక్ చేసింది. అప్పట్లో స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా చేసిన సామ్ జామ్…
Pragathi : టాలీవుడ్ నటీనటుల పేరుతో డబ్బులు వసూలు చేయడం గతంలో ఎన్నో చూశాం. ఇప్పటికీ అలాంటివి జరుగుతూనే ఉంటాయి. తాజాగా నటి ప్రగతి విషయంలో ఇలాంటిదే జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తన పేరుతో కొందరు డబ్బులు వసూళ్లు చేస్తున్నారంట. తాజాగా ఆమె పోస్టు పెట్టింది. కొందరు నా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. సేవా కార్యక్రమాల పేరు చెప్పి నా పేరుతో ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు తీసుకుంటున్నారని తెలిసింది. దయచేసి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మలయాళ సినిమా ఇండస్ట్రీలో రాబోయే ఫాంటసీ థ్రిల్లర్ ‘కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’ ద్వారా అరంగేట్రం చేయనుంది. ఈ చిత్రాన్ని రోజిన్ థామస్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. కథానాయకుడు జయసూర్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. జయసూర్య పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్లో ఆయన కఠినమైన లుక్, పొడవాటి జుట్టు, పొడవాటి గడ్డంతో కనిపిస్తూ, తొమ్మిదో శతాబ్దంలో మాంత్రికుడిగా భావించబడే కథనార్…
తెలుగు సినిమా ప్రేక్షకులకు ‘ఆనంద్’ సినిమా పేరు చెబితే వెంటనే గుర్తొచ్చే పేరు కమలినీ ముఖర్జీ. ఆ సినిమాలో ఆమె చేసిన ‘రూప’ క్యారెక్టర్‌తో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది . తర్వాత ఆమె నటించిన ‘గోదావరి’, ‘గమ్యం’ వంటి సినిమాలు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నటనలో సహజత్వం, పాత్రల ఎంపికలో ప్రత్యేకత ఆమెను త్వరగానే అందరి దగ్గరా ‘క్లాస్ యాక్ట్రెస్’గా నిలిపాయి. అయితే, గత దశాబ్దం నుంచి కమలినీ టాలీవుడ్‌కి దూరంగా ఉన్నారు.…