Shraddha Das : శ్రద్ధాదాస్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంటోంది. సినిమాల్లో కాదండోయ్.. సోషల్ మీడియాలో. ఈమెకు ఇప్పుడు తెలుగులో పెద్దగా సినిమా ఆఫర్లు రావట్లేదు. చాలా రోజులుగా సినిమా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది. అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో మెరిసింది. కానీ తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఆ తర్వాత బెంగాళీ సినిమాల్లోకి వెళ్లిపోయింది. అక్కడే వరుసగా సినిమాలు చేసుకుంది ఈ భామ. ఆ…
రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య వ్యహారంలో శేఖర్ బాషా చేసిన ఆరోపణలు అప్పట్లో చర్చనీయాశం అయ్యాయి. లావణ్య డబ్బులు కోసమే ఇదంతా చేస్తుందని శేఖర్ బాషా ఆరోపంచాడు. ఈ నేపథ్యంలో శేఖర్ భాషపై లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం ఓ వైపు నడుస్తూ ఉండగా బిగ్ బాస్ ఫేమ్ RJ శేఖర్ బాషా పై మరో కేసు నమోదు అయింది. హైదరాబాద్ నార్సింగి పీస్ లో శేఖర్ భాషాపై మరో కేసు…
దసర సినిమాలు హావ కాస్త తగ్గింది. దీంతో ఈ వారం థియేటర్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దాదాపు 7 సినిమాలు రిలీజ్ కూ రెడీ గా ఉన్నాయి. 1) లవ్ రెడ్డి : అక్టోబర్ 18న విడుదల 2) ఖడ్గం( రీ రిలీజ్): అక్టోబర్ 18 న విడుదల 3) రివైండ్ : అక్టోబర్ 18న విడుదల 4) వీక్షణం : అక్టోబర్ 18న విడుదల 5) సముద్రుడు : అక్టోబర్ 18న విడుదల 6) ది…
సూపర్ స్టార్ ధనుష్ సినీ కెరీర్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. ఇటీవల స్వీయ దర్శకత్వంలో వచ్చిన రాయన్ సూపర్ హిట్ సాధించడంతో రెట్టించిన ఉత్సహంతో సినిమాలు చేస్తున్నాడు ధనుష్. టాలీవుడ్ లో స్ట్రయిట్ సినిమా సార్ హిట్ తో మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ధనుష్ మరియు కింగ్ నాగార్జున కాంబోలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకేక్కిస్తున్న చిత్రం కుబేర. పాన్ ఇండియా భాషలలో రాబోతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక…
రుహాణి శర్మ నటించిన ఆగ్రా సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. గతేడాది వచ్చిన ఈ సినిమాలో రుహాణి శర్మ పరిధికి మించి శృంగార సన్నివేశాల్లో నటించింది. ఇటీవల ఓటీటీలో రిలీజైన ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలను కొందరు రుహాణి శర్మ ప్రైవేట్ వీడీయోస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించి రుహాణి శర్మ క్లారిటీ ఇస్తూ ఎమోషనల్…
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఇప్పుడు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్విట్టర్‌లో స్పందించారు. Read Also : Poonam Kaur : యూట్యూబర్లకు వార్నింగ్… చర్యలు తప్పవు ! “కొత్త జీవో, సవరించిన టిక్కెట్ రేట్ల ద్వారా…
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ లో నర్తించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ‘సలార్’ సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. కోవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గిన తరువాత…