Gold Price Today in Hyderabad: కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధర తగ్గిందని సంతోషపడిన పసిడి ప్రియులు.. రోజు రోజుకీ పెరుగుతున్న రేట్స్ చూసి షాక్ అవుతున్నారు. గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1200 పెరిగింది. అయితే నేడు స్వల్పంగా రూ.100 మాత్రమే తగ్గింది. భారీగా పెరిగి.. స్వల్పంగా తగ్గడంతో మరోసారి గోల్డ్ రేట్స్ పరుగులు పెడుతోంది. ఈ పెరుగుదలకు ముఖ్యకారణం…
Gold Price Today in Hyderabad on 13 August 2024: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2024 బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. భారీ షాక్ ఇస్తూ వరుసగా రెండోరోజు పసిడి రేట్స్ పెరిగాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరగ్గా.. నేడు ఏకంగా రూ.950 పెరిగింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.270 పెరిగితే.. నేడు రూ.1,040 పెరిగింది. దాంతో…
Gold Rate Today in India on 12 August 2024: ఇటీవలి రోజుల్లో తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండు రోజులు పెరిగి నిన్న స్థిరంగా ఉండగా.. నేడు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఆగష్టు 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,700గా.. 24 క్యారెట్ల ధర…
Gold Price Today in Hyderabad: కేంద్ర బడ్జెట్ 2024 సందర్భంగా భారీగా దిగి వచ్చిన బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత రెండు రోజుల్లో రూ.1000కి పైగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (ఆగష్టు 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450గా.. 24 క్యారెట్ల ధర రూ.70,310గా నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. తెలుగు…
Gold Price Today in Hyderabad on 9 August 2024: గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. తులం గోల్డ్ రేటు దాదాపు రూ.1300 పైన దిగొచ్చింది. పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది కాబట్టి పసిడి ధరలు తగ్గాయని సంతోషించేలోపే.. మళ్లీ షాకిచ్చాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.820 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (ఆగష్టు 9) 22…
Gold Price Today in Vijayawada and Hyderabad: ఇటీవలి వరుసగా పెరిగిన బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజుల్లో పసిడి ధర ఏకంగా రూ.1310 మేరకు తగ్గింది. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా కొనసాగుతూన్నాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 8) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,270గా ఉంది. దేశంలోని ప్రధాన…
Gold Rate Today Decreased By Rs 400 in Hyderabad: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పసిడి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వరుసగా రెండోరోజు పుత్తడి ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.800 తగ్గగా.. నేడు రూ.400 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఆగష్టు 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500గా ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న…
నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న భేటీ. రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం. నిర్మాణాలపై ఇప్పటికే నివేదిక ఇచ్చిన ఐఐటీ నిపుణులు. తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావారణ శాఖ. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాలకు భారీ వర్ష సూచన. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు…
Gold Prices Drops Heavily in Hyderabad on 6 August 2024: గోల్డ్ లవర్స్‌కు ‘గోల్డెన్’ న్యూస్. బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. కేంద్ర బడ్జెట్ 2024 సందర్భంగా భారీగా తగ్గిన పుత్తడి రేట్స్.. వరుసగా పెరుగుతూ వచ్చాయి. గత మూడు రోజులు స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్.. నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఆగష్టు 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 తగ్గి.. రూ.63,900లుగా ఉంది. మరోవైపు 24…
Gold Rate Today in Hyderabad: కేంద్ర బడ్జెట్ 2024 పుణ్యమా అని బంగారం ధరలు తగ్గాయని ఆనందించే లోపే.. కొనుగోలు దారుల ఆశలు ఆవిరయ్యాయి. పసిడి రేట్స్ మళ్లీ పరుగులు పెడుతున్నాయి. వరుసగా మూడు రోజులుగా పెరిగిన బంగారం ధరలు.. శనివారం కాస్త శాంతించాయి. ఇక గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఆగష్టు 5) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.64,700లుగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల…