1. నేడు ఏలూరులో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గణపవరంలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 2. నేడు ఢిల్లీలో ఎస్‌సీవో భేటీలో పాల్గొనేందుకు భారత్‌కు పాక్ బృందం రానుంది. నేటి నుంచి ఈ నెల 19 వరకు ఎస్‌సీవో సమావేశం జరుగనుంది. 3. నేడు కాకినాడలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు బీజేపీ జల్లా నేతలతో సమావేశం కానున్నారు. 4. నేడు ఐపీఎల్…