Akhil – Agent : అక్కినేని ఫ్యామిలీ మూడో తరం హీరో అఖిల్ అక్కినేని లీడ్ రోల్ లో కొత్త దర్శకుడు అనిల్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి త్వరలో ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే అఖిల్ చివరి చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ” ఏజెంట్ ” బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కాపోతే ఇప్పుడు…