Home
Tmc
Tmc News
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ఒక మహిళ దాడికి యత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. కోల్‌కతాలో దుర్గా పూజా పండల్ ప్రారంభిస్తున్న సమయంలో ఒక మహిళ దాడికి యత్నించిందని ఆరోపిస్తున్నారు. సదరు మహిళ మమత చీర లాగిందని, ఆమె వద్ద నుంచి ఒక కత్తి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత తమ నేత భద్రతపై టీఎంసీ కార్యకర్తలు, నేతలు ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల… -
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
Mamata Banerjee: 2029 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని సమర్థిస్తారా? అని మమతా బెనర్జీని ప్రశ్నించిన సమయంలో ఆమె సమాధానాన్ని దాటవేశారు. ఇలాంటి ప్రశ్నలు అడగొద్దని, తామంతా ఒకే కుటుంబమని, సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను మమతా ప్రస్తుతానికి సమర్థించడం లేదని అర్థమవుతోంది. సమయం వచ్చినప్పుడు ప్రధాని అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకుంటామని గత పదేళ్లుగా తృణమూల్ అధినేత్రి చెబుతూ వస్తున్నారు.… -
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఇండీ కూటమి సమావేశంలో పాల్గొన్న ఆమె, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగాల్లో రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని, తానున ఇప్పుడు ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందిగా ఉందని అన్నారు. బీజేపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అరాచకం, నిరంకుశత్వం పెరిగిందని మమతా ఆరోపించారు. టీఎంసీ నేతలపై వరసగా దాడులు… -
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
BJP: కేంద్రం ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ప్రతిపక్షాలపై ప్రతిదాడికి దిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఎన్నికల కమిషనర్లలో విభేదాలు ఏర్పడినట్లు వచ్చిన నివేదికపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం, బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధికా ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. 2014లో ప్రధాని నరేంద్రమోడీ మోడీ అధికారంలోకి వచ్చిప్పటి నుంచి దేశ ప్రజలు ప్రతిపక్షాలను నిరంతరం తిరస్కరిస్తూనే వస్తున్నారని సంబిత్ పాత్ర అన్నారు. కాంగ్రెస్, దాని… -
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వరస ట్విస్టులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే మమతా బెనర్జీ పార్టీ, పార్టీ ఎన్నికల గుర్తును, నందిగ్రామ్ ఉప ఎన్నికల అభ్యర్థిని కోల్పోయారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో తిరుగుబాటు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం టీఎంసీ పేరు, గుర్తును ఫ్రీజ్ చేసింది. మమత వర్గానికి ‘‘ఫుట్ బాల్ ప్లే్యర్’’, రిటబ్రత బెనర్జీ వర్గానికి ‘‘ఎన్వలప్ కవర్’’ గుర్తుల్ని కేటాయించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే నందిగ్రామ్ ఉప ఎన్నికలకు మమతా… -
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వరస ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నందిగ్రామ్ పోరు నుంచి మమతా బెనర్జీ అభ్యర్థి సంచితా ప్రధాన్ డే తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తాము కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు మమతా బెనర్జీ చెప్పడం సంచలనంగా మారింది. మమతా వర్గం అభ్యర్థి ఉప పోరు నుంచి తప్పుకున్న కొన్ని గంటల్లోనే దీదీ ఈ నిర్ణయానికి వచ్చారు. నందిగ్రామ్ ఎన్నికల కోసం తమ వర్గం మరో అభ్యర్థిని బరిలోకి దింపబోమని ఆమె స్పష్టం చేశారు.… -
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
Mamata Banerjee: ఇప్పటికే పార్టీని, ఎన్నికల గుర్తును కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. రాబోయే నందిగ్రామ్ ఉప ఎన్నికల బరి నుంచి మమతా వర్గం అభ్యర్థి విత్ డ్రా అయ్యారు. నందిగ్రామ్ బై ఎలక్షన్స్ కోసం మమతా వర్గం తమ అభ్యర్థిగా సంచితా ప్రధాన్ డే అనే మహిళా టీచర్‌ను ప్రకటించారు. అయితే, ఆమె పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారితో భేటీ అయిన కొన్ని గంటల్లోనే… -
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
Suvendu Adhikari: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన టీఎంసీ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) షాక్ ఇచ్చింది. టీఎంసీ పేరును, ఎన్నికల గుర్తును ఫ్రీజ్ చేసింది. రెండు వర్గాలకు వేర్వేరు గుర్తుల్ని, పేర్లను కేటాయించింది. మమతా బెనర్జీ వర్గానికి ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, తిరుగుబాటువర్గమైన రిటబ్రత బెనర్జీ వర్గానికి ‘‘ఎన్వలప్ కవర్’’ కేటాయించింది. ఇదిలా ఉంటే, ఈ పరిణామాలపై పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి స్పందించారు. మమతా బెనర్జీ పార్టీని… -
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వర్గపోరు కీలక మలుపు తీసుకుంది. పార్టీకి చెందిన అసలు పేరు, ఎన్నికల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీ్ చేసింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరుతో పాటు ‘ఫుట్‌బాల్ ప్లేయర్’ గుర్తును కేటాయించింది. ఇక తిరుగుబాటు వర్గమైన రిటబ్రత బెనర్జీ వర్గానికి డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ అనే పేరు, ‘ఎన్వలప్/కవర్’ గుర్తును ఇచ్చింది. అక్టోబర్ 6న… -
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
Rahul Gandhi on TMC Crisis: తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ పేరు, ఎన్నికల గుర్తు విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న మధ్యంతర నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సంఘం నిర్ణయం ప్రజా తీర్పును బలహీనపరిచే విధంగా ఉందని ఆరోపించారు. ఈ వివాదం కేవలం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించినది కాదని, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలను కోరుకునే ప్రతి ఓటరుకు సంబంధించిన అంశమని అన్నారు.…
తాజావార్తలు
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
ట్రెండింగ్
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!