TMC Crisis: మమతకు బిగ్ షాక్.. హ్యాండ్ ఇచ్చిన ‘‘రైట్ హ్యాండ్’’
- టీఎంసీ కీలక నేత చంద్రమా భట్టాచార్య రాజీనామా.
- మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా చంద్రమాకు గుర్తింపు.
- టీఎంసీలో అంతర్గత సంక్షోభం మరింత తీవ్రం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Crisis: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం తీవ్రమైంది. మమతా బెనర్జీకి వరసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆమెను ధిక్కరించి తిరుగుబాటు వర్గంగా మారారు. ఇప్పుడు మమతా వెంట కొంత మంది నేతలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ పార్టీకి ‘‘రైట్ హ్యాండ్’’గా పరిగణించబడే చంద్రమా భట్టాచార్య పార్టీలోని అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేశారు. చంద్రమా నిష్క్రమణను టీఎంసీకి అతిపెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు.
టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న చంద్రమా భట్టాచార్య తన నిర్ణయాన్ని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఒక లేఖలో తెలియజేసినట్లు సమాచారం. సంస్థాగత పదవుల నుంచే కాకుండా, పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. చంద్రమా మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా ఉన్నారు. టీఎంసీలో ఉన్న ప్రధాన నేతల్లో ఒకరు. పార్టీలో, ప్రభుత్వంలో ఆమెకు గట్టి పట్టు ఉండేది. ప్రస్తుతం, ఈమె కూడా రాజీనామా చేయడంతో టీఎంసీ సంక్షోభం మరింత తీవ్రమైంది.
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!