Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
- పార్టీ వీడాలనుకునేవారు జూలై 21లోగా వెళ్లిపోండి..
- మమతా బెనర్జీ అల్టిమేటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీకి వరసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో మెజారిటీ నేతలు తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు దీదీకి వ్యతిరేకంగా ఉన్నారు. మమతతో ఉన్న కొద్ది మంది నేతలు కూడా ఇప్పుడు రెబల్ వర్గంలో చేరుతున్నారు. తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా రాజ్యసభ ఎంపీ కోయెల్ మల్లిక్ తన పదవికి రాజీనామా చేశారు.
ఇదిలా ఉంటే, వరస ఎదురుదెబ్బల నేపథ్యంలో మమతా బెనర్జీ టీఎంసీ నేతలకు అల్టిమేటం విధించింది. పార్టీని వదిలిపెట్టేవారు జూలై 21వ తేదీలోగా వీడాలని హెచ్చరించారు. ఆ తర్వాత టీఎంసీ కొత్త మార్గంలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. ఒత్తిడి, బలవంతంతో తమ పార్టీ నేతలను పార్టీ మారేలా చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ జూలై 21న అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. టీఎంసీకి సంబంధించి ఇది అతిపెద్ద రాజకీయ కార్యక్రమంగా పరిగణిస్తారు. 1993లో పోలీస్ కాల్పుల్లో మరణించిన 13 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు నివాళులర్పించేందుకు టీఎంసీ ప్రతి ఏడాది జూలై 21న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!