TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
- టీఎంసీకి భారీ ఎదురుదెబ్బ..
- రెబల్ వర్గంలో చేరిన మమతా బెనర్జీ సన్నిహితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC CRISIS: వరస ఎదురుదెబ్బలతో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కుదేలవుతోంది. మమతా బెనర్జీకి వరస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నేత, బీర్భూమ్ జిల్లాలో పార్టీకి ప్రధాన నాయకుడిగా గుర్తింపు పొందిన, మమతకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న అనుబ్రత మెండల్ శనివారం తిరుగుబాటు వర్గంలో చేశారు. రీటబ్రత బెనర్జీ వర్గంలో చేరిన వెంటనే ఆయనను బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు.
మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బంద్యోపాధ్యాయ్‌తో జరిగిన చర్చల అనంతరం అనుబ్రత మెండల్ రెబల్ వర్గంలో చేరినట్లు సమాచారం. మూడున్నర దశాబ్ధాలుగా రాజకీయాల్లో్ ఉన్న అనుబ్రత మెండల్ ఇప్పటి వరకు ఏ ఎన్నికలోనూ పోటీ చేయలేదు. అయితే తెరవెనక టీఎంసీ వ్యూహకర్తగా, పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. ఇటీవ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలపై అనుబ్రత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌తో విభేదాలు పెంచుకోవడం సరైన నిర్ణయం దాని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!