పసుపును వంటకు, పూజకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా వాడుతున్నారు.. పసుపుతో ఎన్నో రోగాలను నయం చెయ్యొచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. అయితే పసుపుతో వాస్తు చిట్కాలను కూడా పాటిస్తారని పండితులు చెబుతున్నారు.. ఏ శుభకార్యమైన మొదట మొదలయ్యేది పసుపుతోనే అని పండితులు చెబుతున్నారు. పసుపుతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. మీ ఇంటిలోని కీటకాలు, దోమలను పసుపు సహాయంతో బయటకు తరిమికొట్టవచ్చు.. కొన్ని రకాల గృహ వస్తువులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.మీ ఆర్థిక పరిస్థితిని…
కంది పంటను వాణిజ్య పంటగా పండిస్తారు.. మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా పండిస్తున్నారు.. తెలంగాణాలో సుమారుగా 2.86 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో 2 లక్షల 80 వేల ఎకరాల్లో కందిని సాగవుతుంది.. పంటను ఒకటి మాత్రమే కాదు.. కొన్ని పంటలల్లో అంతర పంటగా వేసుకోవచ్చు.. ఎకరాకు 8 నుండి 10క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉంది.. ఒక్క కందిని మాత్రమే వేసుకొనే వాళ్లు ఎకరాకు 6 నుంచి 7 కిలోల విత్తనం అవసరం…
అధిక బరువు సమస్యతో ఈరోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్నారు.. ఎలా తగ్గాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఏదేదో ప్రయత్నాలు చేస్తారు.. చివరికి కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తూ ఆ సమస్యలకు చెక్ పెడుతున్నారు.. ఇప్పుడు సులువుగా బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. బరువును తగ్గించుకోవడం కోసం భోజన సమయంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచిది.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. *. రాత్రి పూట భోజనంలో ఎరుపు రంగు క్యాప్సికంను కూడా తినవచ్చు. ఇవి కూడా చాలా…
Talking in Sleep: చాలా మందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. అయితే దీనిని లైట్ తీసుకుంటూ ఉంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద పెద్ద సమస్యలకే దారి తీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది నిద్రలో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. దీనిని పైరాసోమ్నియా అని అంటారు. దీనినే డ్రీమ్ డిజార్డర్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇలా ఎప్పుడో ఒకసారి జరిగే ఏం ఫర్వాలేదు కానీ తరుచుగా జరిగితే మీరు తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి.…
Tips To Escape From drowning Car:: వర్షాకాలం వచ్చేసింది. దేశంలో చాలా చోట్ల వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. చాలా సందర్భాల్లో వరద నీటిలో కార్లు కొట్టుకుపోవడం, నీటిలో మునిగిపోవడం చూశాం. ఆ సమయంలో మరొకరి సాయం లేకుండా బయటకు రావడం కష్టం. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అటువంటి ప్రమాదాలు ఎదురైతే సులభంగా బయటపడవచ్చు. మీ కారు నీటిలో మునిపోవడం మీరు గమనిస్తే ముందు టెన్షన్ పడకండి. ఈ ప్రమాదం నుంచి బయటపడాలి అని…
వాతావరణ మార్పు, మారిన ఆహారపు అలవాట్లు కారణంగా అతి చిన్న వయస్సులోనే అన్ని రోగాలు వస్తున్నాయి.. ముఖ్యంగా నడుం నొప్పి కూడా ప్రధాన సమస్యగా మారింది.. 30 ఏళ్ల లోపే నడుము నొప్పి, వెన్నునొప్పి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతున్న జీవన అలవాట్లు, ఉద్యోగాలు, ఎక్కువ సమయం కూర్చుని ఫోన్లు వాడటం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. నడుం నొప్పికి చెక్ పెట్టే కొన్ని…
చాలా మంది యువత ఉపాధి కోసమనో.. లేదంటే చదువుల కోసమనో విదేశాలకు వెళ్తుంటారు. తమ పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కూడా వారిని విదేశాలకు పంపించడంలో వెనుకాడటం లేదు. లక్షలు లక్షలు ఖర్చు చేసి మరీ పంపిస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా విదేశాలకు వెళ్లిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన యువత గుండె జబ్బుల బారిన పడుతున్నారు.
అందమైన అమ్మాయిల కోసం అబ్బాయిలు ఏం చేయడానికైనా ఆలోచించకుండా చేస్తారు. వారి కోసం చేసే ప్రయత్నాల్లో అన్నీ వర్క్ అవుట్ కావు. అమ్మాయిలను ఆకర్షించడం అంటే అయ్యే పనికాదు. కానీ కొన్ని ప్రవర్తనల వల్ల అమ్మాయిలు మీ వైపు ఆకర్షితులవుతారంట.
వర్షంలో తడిసిన తర్వాత సరిగ్గా పని చేయవు.. అందుకే ఇయర్‌బడ్లు నీటిలో తడవకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరోవైపు, మీ ఇయర్‌బడ్లు ఐపీ67 లేదా ఐపీ68 రేటింగ్‌లో ఉన్నట్లైతే.. మీరు వాటిని వర్షంలో కూడా ఉపయోగించవచ్చు. గాడ్జెట్స్ తడిగా ఉన్నప్పుడు.. మీరు దానిని హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్ట కూడదు. ఎందుకంటే, హెయిర్ డ్రైయర్ గాలి ఉష్ణోగ్రత మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను లోపలి వైపు బాగా దెబ్బతీస్తుంది.. వాటిని మెత్తని పొడి గుడ్డతో తుడిచి.. పొడి గాలి వచ్చే ప్రదేశంలో…
క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తన ప్రవర్తనను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. నిరాడంబరమైన వ్యక్తులను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఎదుటి వారితో మర్యాదగా మాట్లాడే వారు అందరికి నచ్చుతాడు. నమ్రత అనేది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాలలో మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది. అయితే జీవితంలో నిరాడంబరంగా ఉండడం ద్వారా.. మీరు మీ జీవితంలో చాలా ఆనందాన్ని పొందవచ్చు.