మన వంటగదిలో అల్లం వెల్లుల్లి వాడకం సర్వసాధారణం. అల్లం వెల్లుల్లి లేకుండా ఏ కూరను తయారు చేయలేము. మరీ ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే.. రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా.. అల్లం వెల్లుల్లి వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే.. అల్లం వెల్లుల్లిని వంటకాల్లో వాడే�
మీ ల్యాప్‌టాప్ చార్జింగ్ త్వరగా అయిపోయి ఇబ్బంది పడుతున్నారా.. అందుకోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ పాటిస్తే, బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. నేటి కాలంలో ల్యాప్‌టాప్తో చాలా ఉపయోగం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా.. ఆఫీస్ నుంచి పని చేసినా.. ఆన్‌లైన్ క్లాసులైనా ఇప్పుడు ల్యాప్‌టాప్‌లనే ఎక్కువగా ఉపయోగిస్త�
వర్షాకాలం మొదలైంది. ఈ కాలంలో తరచూ కురిసే వర్షాల వల్ల ఇంటి గోడలు తడుస్తాయి. దీంతో దెబ్బతినే అవకాశం ఉంటుంది. పాతి ఇళ్లు అయితే వర్షాలకు తడిసి కూలిపోయే ప్రమాదం ఉంది.
ఒకప్పుడు నగరాల్లో మాత్రమే ఉండే వంట గ్యాస్.. ఇప్పుడు గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికీ ఉన్నాయి. గ్యాస్ లేకుండా ఏమీ తినలేం.. అంతేకాకుండా.. సులభంగా, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే.. గ్యాస్ వాడకం ఎక్కువగా ఉండటం వలన, సిలిండర్ ధరలు సామాన్యుడికి తలనొప్పిగా మారుతున్నాయి. ఈ క్రమంలో
ఆరోగ్యంగా ఉండాలంటే రన్నింగ్ చేయడం ముఖ్యం. కాని చేసేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొందరు రన్నింగ్ చేసేటప్పుడు తరచూ కొన్ని తప్పులు చేస్తుంటారు.
మనిషికి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి.. ఈరోజుల్లో సంతోషం కన్నా ఎక్కువగా కోపాన్ని కలిగి ఉంటారు.. తన కోపమే తన శత్రువు అని పెద్దలు ఊరికే చెప్పలేదు.. కోపంలో కొంతమంది ఎం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తుంటారు.. కోపం వల్ల వచ్చే నష్టాన్ని వారు కూడా భరిస్తారు. అలాంటప్పుడు కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో త�
నాన్ వెజ్ ప్రియులకు ఎక్కువగా చికెన్ అంటే ఇష్టం ఉంటుంది.. చికెన్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.. అందుకే చాలా మంది చికెన్ ను తినడానికి ఆసక్తి చూపిస్తారు.. కొంతమంది రోజూ నాన్ వెజ్ ను తింటారు.. అలా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నా పెద్దగా పట్టించుకోరు.. అంతేకాదు రోజూ బయటకు వెళ్లి
మన కోపమే మనకు పెద్ద శత్రువు.. మన కోపంలో ఏం చేస్తామో మనకు తెలియదు.. అందుకే అంటారు పెద్దలు తన కోపమే తనకు శత్రువు అని..మనం కోపం రాగానే వెంటనే అవతలి వ్యక్తి మీద మన కోపాన్ని మాటల ద్వారా వ్యక్తపరుస్తాము. అప్పుడు మనం మాట్లాడే మాటలు అవతలి వ్యక్తికి బాధను కలిగిస్తాయి. కాబట్టి మనం కోపంగా ఉన్నప్పుడు ఏమి మాట్లా�
చలికాలంలో ఎక్కువగా చర్మ సమస్యలు కూడా వస్తాయి.. అందులో చర్మం దురద పెట్టడం పెద్ద సమస్యగా ఉంటుంది.. చర్మం పొడిబారడాన్ని తొలగించడానికి ప్రజలు బాడీ లోషన్‌తో సహా అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తారు. చర్మం పొడిబారడాన్ని తొలగించడంతో పాటు మీరు దానిని నివారించవచ్చు. ఇందుకోసం చర్మం పొడిబారడానికి కారణమేమిటో తె�
తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం, గుండె జబ్బులు పెరగడమే కాకుండా.. దాని ప్రభావం జుట్టు మీద కూడా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ పొడవాటి, మందపాటి మరియు నల్లటి జుట్టును కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య సర్వసాధారణమైపోయింది. అందుకోమని ప్రజలు అనేక రకాల చికిత్సలు చేయించుకుంటున్నారు. అంతేకాక