Home
Tiktok
Tiktok News
-
PubG: 90 రోజుల్లో అక్కడ పబ్‌జీ, టిక్‌టాక్ బంద్..
Tik Tok and PubG Ban At Afghanistan. Breaking News, Latest News, TikTok, PubG, Afghanistan -
TikTok: స్పేస్ స్టేషన్‌లోనూ టిక్‌టాక్.. వైరల్
ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.. భారత్‌లో ఒకప్పుడు ఊపు ఊపింది ఈ షార్ట్ వీడియో యాప్.. అయితే, చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన ఆ యాప్‌పై భారత ప్రభుత్వం బ్యాన్ విధించింది.. ఏదేమైనా.. ఎంతోమందిలోని ప్రతిభను బయటకు తీసింది టిక్‌టాక్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రాంతాల్లోనూ కాదు.. అంతరిక్షం (స్పేస్ స్టేషన్)లోనూ కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది టిక్‌టాక్. దీనికి కారణం.. యురేపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఆస్ట్రోనాట్ సమంత… -
Apps Ban : మరో 54 చైనీస్ యాప్‌లకు చెక్..
దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే 54 చైనీస్ మొబైల్ అప్లికేషన్‌లపై నిషేధం విధించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఈ యాప్‌ల కార్యకలాపాలను నిషేధిస్తూ అధికారికంగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ప్రతికూల భద్రతా ఇన్‌పుట్‌లు రూపొందించబడిన యాప్‌లలో స్వీట్ సెల్ఫీ హెచ్‌డి, బ్యూటీ కెమెరా, మ్యూజిక్ ప్లేయర్, మ్యూజిక్ ప్లస్, వాల్యూమ్ బూస్టర్, వీడియో ప్లేయర్స్ మీడియా అన్ని ఫార్మాట్‌లు,… -
రివైండ్ 2021: ఈ ఏడాది అత్యంత పాపులర్ యాప్ ఇదే..!!
ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే టిక్‌టాక్ యాప్ ఎంతగానో పాపులర్ అయ్యింది. లాక్‌డౌన్‌లో ఈ యాప్‌ను తెగవాడేశారు. కొన్ని కోట్ల వీడియోలను ఈ యాప్ ద్వారా యూజర్లు అప్‌లోడ్ చేశారు. అయితే ఈ యాప్ వల్ల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నిషేధించింది. అయినా ఈ ఏడాది టిక్‌టాక్ యాప్ మోస్ట్ పాపులర్ యాప్‌గా నిలిచింది. ఈ విషయాన్ని ఐటీ సెక్యూరిటీ కంపెనీ క్లౌడ్ ఫ్లేర్ ప్రకటించింది. Read Also: మొబైల్ రీఛార్జ్… -
వైరల్… హద్దులు దాటిన ఇద్దరు అబ్బాయిల ప్రేమకథ
కడప జిల్లా మైదుకూరులో వింత ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడు లేకపోతే తాను బతకలేనంటూ ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. దయచేసి తన ప్రియుడితో తనను కలపాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే… నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కంది సాయికుమార్ దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. అతడికి టిక్ టాక్ ద్వారా మస్కట్‌లో పనిచేస్తున్న కడప జిల్లా మైదుకూరుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ సెల్‌ఫోన్‌లలో ప్రతిరోజూ గంటల తరబడి మాట్లాడుకునేవారు.… -
నా కూతురికి సెక్స్ టాయ్స్ కొనిస్తా.. అందులో తప్పేముందన్న తల్లి.. ఫైర్ అయిన నెటిజన్స్
సాధారణంగా ప్రతి తల్లీ కూతుళ్ల మధ్య రహస్యాలు ఏమీ ఉండవు. అన్ని విషయాలను తల్లితో చెప్పే కూతురు ఒక్క శృంగారం గురించి తల్లిని కూడా అడగలేదు. వీటి వలనే పిల్లల్లో లేనిపోని అనుమానాలు తలెత్తి, దారుణాలకు పాల్పడుతున్నారు. అందుకే ప్రస్తుతం సెక్స్ ఎడ్యుకేషన్ ని స్కూల్ లో నేర్పించే విధంగా చర్యలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తల్లులు కూడా పిల్లలకు ఏం నేర్పించాలి, ఎలాంటి అనుమానాలు రాకుండా వారిని పెంచాలి అని ఆలోచిస్తున్నారు. తాజాగా ఒక టిక్ టాక్… -
పాక్‌లో ఏంటి ఇది..? మరీ ఇంత బరితెగింపా..?
పాకిస్థాన్‌లో పోకిరీలు రెచ్చిపోతున్నారు.. వైద్యం కోసమో, ఇతర అవసరాల నిమిత్తమో ఇంటి నుంచి బయటకు వచ్చే మహిళలను వెంటిపడి వేధిస్తున్నారు.. ఇద్దరు మహిళలు ఓ చిన్న పిల్లాడితో ఆటోలో వెళ్తుంటే వాళ్లను బైక్స్‌పై వెంటపడి వేధించాయి అల్లరి మూకలు. ఇంతలో ఓ యువకుడు ఏకంగా ఆటో ఎక్కి… ఓ మహిళకు ముద్దుపెట్టాడు. దీంతో ఆమె భయంతో షాక్‌లోకి వెళ్లిపోయింది. అక్కడితో ఆగకుండా వాళ్లను వేధించడం ప్రారంభించారు ఆకతాయిలు. దీంతో ఆటోలోని రెండో మహిళ తన కాలి చెప్పును… -
టిక్‌టాక్ సరికొత్త రికార్డు.. వెనకబడ్డ ఫేస్‌బుక్
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలిచింది. ఇదివరకు నెంబర్. 1 గా వున్న ఫేస్‌బుక్‌ను టిక్‌టాక్ అధిగమించింది. ఒక్కసారిగా టిక్‌టాక్ గ్లోబల్ మార్కెట్‌లో పుంజుకొని ఫేస్‌బుక్ మార్కెట్‌ను దెబ్బతీసింది. 2020 సంవత్సరంలో అత్యధిక యూజర్లు డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ నిలిచినట్లు ప్రముఖ బిజినెస్ జర్నల్ నిక్కీ ఏషియా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ తన మార్కెట్‌ను విస్తరించుకుంటూ వెళ్లడంతో ఈ ఘనతను సాధించినట్లుగా నిక్కీ ఏషియా వెల్లడించింది. అయితే.. ఇండియాలో గత సంవత్సరం జూన్… -
భారత్‌లో మళ్లీ టిక్‌టాక్..?
టిక్‌టాక్ యాప్ తక్కువకాలంలోనే ఎంతో ఆదరణ పొందింది.. ఎంతోమంది కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసిందనే చెప్పాలియ.. అయితే, భారత్-చైనా మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో.. ఈ చైనా యాప్‌పై భారత్ నిషేధం విధించింది.. దీంతో.. కనుమరుగైపోయింది.. కానీ, టిక్‌టాక్ ఇప్పుడు పేరు మార్చుకుని తిరిగి దేశంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఆ యాప్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ కొత్తగా టిక్‌టాక్ (ఖీజీఛిజు ఖీజీఛిజు) అన్న పేరును ట్రేడ్‌మార్క్‌గా దరఖాస్తు చేసుకోవడంతో.. మళ్లీ ఆ సంస్థ ప్రయత్నాలు ఆరంభించిందనే అనుమానాన్ని వ్యక్తం…
తాజావార్తలు
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
-
Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!