నా కూతురికి సెక్స్ టాయ్స్ కొనిస్తా.. అందులో తప్పేముందన్న తల్లి.. ఫైర్ అయిన నెటిజన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ప్రతి తల్లీ కూతుళ్ల మధ్య రహస్యాలు ఏమీ ఉండవు. అన్ని విషయాలను తల్లితో చెప్పే కూతురు ఒక్క శృంగారం గురించి తల్లిని కూడా అడగలేదు. వీటి వలనే పిల్లల్లో లేనిపోని అనుమానాలు తలెత్తి, దారుణాలకు పాల్పడుతున్నారు. అందుకే ప్రస్తుతం సెక్స్ ఎడ్యుకేషన్ ని స్కూల్ లో నేర్పించే విధంగా చర్యలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తల్లులు కూడా పిల్లలకు ఏం నేర్పించాలి, ఎలాంటి అనుమానాలు రాకుండా వారిని పెంచాలి అని ఆలోచిస్తున్నారు. తాజాగా ఒక టిక్ టాక్ యూజర్ అయిన ఒక మహిళ తన కూతురి గురించి మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి .
అక్టోబర్ 11 న టిక్ టాక్ యూజర్స్ అందరు కలిసి పేరెంట్స్ కి పిల్లలపై ఉన్న అవగాహన ఎలాంటిది అనే చర్చా గోష్ఠి పెట్టుకున్నారు. ఈ చర్చా గోష్టిలో నవోమి అనే యూజర్ కూడా పాల్గొంది. ఆమెను ఒక నెటిజన్ ఒక ప్రశ్న వేశాడు..” మీ అమ్మాయికి తొమ్మిదేళ్లు.. ఆమె సెక్స్ టాయ్ కావాలని అడిగితే మీరు కొనిస్తారా..? లేక ఆమెను కఠినంగా శిక్షిస్తారా..?” అని అడిగాడు. దీనిపై స్పందించిన నవోమి.. “ఇప్పుడు తన వయసు చాలా చిన్నది. కొంచెం పెద్ద వయసులో అంటే.. తనకు 12ఏళ్లు వచ్చి ఉంటే కచ్చితంగా కొనిస్తాను” అని బదులిచ్చారు. దీంతో అవాక్కయిన నెటిజన్లు కోపంతో రగిలిపోయారు.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ఒక తల్లిగా మీరు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అడిగితే.. అందులో తప్పేముంది.. నా కూతురు ఎలాంటి స్థితిలో ఉందో నాకు తెలుసు.. అందుకే ఆమెను సంరక్షించాల్సిన అవసరం నాకుంది కనుకే అలాంటి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పింది. ఆ మహిళా చెప్పిన సమాధానానికి పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..