China: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తులు ప్రతిరోజూ ఆన్‌లైన్ వీడియోలను సృష్టించి, వ్యూస్, ఫాలోవర్స్ పొందాలనే ఆశతో YouTube, Instagram, Facebook వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వాటిని పోస్ట్ చేస్తారు.
TikTok: పాకిస్తాన్ దేశంలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారామ్ టిక్‌టాక్ వివాదాస్పదమవుతోంది. అక్కడి యువత టిక్‌టాక్ బారిన పడుతోంది. ఇదిలా ఉంటే అక్కడి మతపెద్దలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇస్లాంకు విరుద్ధమని ఫత్వాలు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు టిక్ టాక్ వివాదం ఇద్దరు అక్�
Tiktok Ban in Nepal: చైనా యాప్ టిక్‌టాక్‌కు మరో షాక్ తగిలింది. టిక్ టాక్‌ను తమ దేశంలో నిషేధిస్తున్నట్టు తాజాగా మన పొరుగు దేశం నేపాల్ ప్రకటించింది. ఈ మేరకు నేపాల్ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఐటీ, కమ్యూనికేషన్ మంత్రి రేఖా శర్మ సోమవారం తెలిపారు.
China: మద్యపానం అతిగా తాగితే హానికరం. గతంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యపానంపై ఛాలెంజ్ చేసి మితిమీరిన మద్యం తాగిన వ్యక్తులు మరణించిన సంఘటనలు జరిగాయి. తాజాగా చైనాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇలాగే అతిగా తాగి మరణించాడు. లైవ్ స్ట్రీమింగ్ సమయంలో 7 బాటిళ్ల వోడ్కాను తాగాడు, చివరకు 12 గంటల్లోనే మరణించాడు. జై�
TikTok : టిక్ టాక్ కు మరో దేశం చెక్ పెట్టింది. ఈ యాప్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్టు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. భద్రతా కారణాల దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
TikTok Layoff: జాతీయ భద్రత దృష్ట్యా చైనీస్ వీడియో షేరింగ్ యాప్ దేశంలో నిషేధించబడి దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. ప్రజల డేటాను చైనా అధికార పార్టీకి షేర్ చేస్తుందనే ఆరోపణలపై టిక్ టాక్ ను భారత్ నిషేదించింది.
Tik Tok Ban: చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను నిషేధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే నెలలో సెనెట్లో ఓటింగ్ కు ప్రవేశ పెట్టనున్నట్లు విదేశీ వ్యవహారాల కమిటీ పేర్కొంది.