TikTok Layoff: జాతీయ భద్రత దృష్ట్యా చైనీస్ వీడియో షేరింగ్ యాప్ దేశంలో నిషేధించబడి దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. ప్రజల డేటాను చైనా అధికార పార్టీకి షేర్ చేస్తుందనే ఆరోపణలపై టిక్ టాక్ ను భారత్ నిషేదించింది.
భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తర్వాత.. చైనాకు చెందిన చాలా యాప్‌లపై నిషేధం విధించింది భారత ప్రభుత్వం.. అందులో అప్పటికే కోట్లాది మంది భారతీయుల అభిమాన్ని చురగొన్న టిక్‌టాక్ యాప్ కూడా ఉంది.. ఎంతో మంది కొత్త కళాకారులను.. చాలా మందిలోని టాలెంట్‌ను బయటకుతీసిన టిక్‌టాక్ బ్యాన్‌తో చాలా మంది అసంతృప్తికి గురయ్యారు.. అయితే, ఆ తర్వాత భారత్ బాటలో మరికొన్ని దేశాలు.. టిక్‌టాక్ సహా పలు చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ వచ్చాయి.. ఇప్పుడు ఈ…