Salaar: సలార్.. సలార్.. సలార్.. ప్రస్తుతం ఎక్కడ విన్న సలార్ మాటే వినిపిస్తుంది. ప్రభాస్, శృతిహాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
Raviteja: మాస్ మహారాజా రవితేజ.. ఈ పేరు వినగానే నిస్సత్తువగా ఉన్నవాడి ఒంట్లో కూడా ఎనర్జీ పొంగి పొర్లుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నాం అన్నది కాదు.. మనం ఉన్నంతసేపు చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారు అనేది ముఖ్యం. రవితేజ ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ మాత్రమే ఉంటుంది.
రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు. మాస్ మహారాజా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు తో సినిమాతో పాటు ఈగల్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.కొన్ని రోజులుగా టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ తన అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు.1970 కాలంలో స్టూవర్ట్‌పురం లో పాపులర్ దొంగగా పేరు పొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యం లో వస్తోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ వంశీ…
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాల తో ఎంతో బిజీ గా వున్నాడు.గతం లో ప్రకటించిన అన్ని సినిమాలు కూడా ఒకదాని తర్వాత మరొకటి షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయడం జరిగింది. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కూడా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నట్లు సమాచారం.వంశీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా స్థాయి లో రూపొందుతుంది.ఈ సినిమా గ్లింప్స్ ను పాన్…
మాస్ రాజా రవితేజ సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాలు ప్రకటిస్తూ వాటి షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేస్తూ దూసుకు పోతున్నాడు.అయితే ప్రస్తుతం రవితేజ ప్రకటించిన సినిమాల షూటింగ్స్ అన్నీ పూర్తి అయ్యాయి.. షూటింగ్ దశ లో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది. అందుకే మళ్ళీ సినిమాలను ఎంచుకునే ప్రయత్నం లో వున్నారు రవితేజ.రీసెంట్ గా ఒక కొత్త సినిమా ను అనౌన్స్ మెంట్ చేసారు.భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కతున్న సినిమా…
మాస్ మహరాజా రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న బయోగ్రాఫికల్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' తాజా షెడ్యూల్ ఓ ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తో పూర్తయ్యింది. ఇందులో హేమలతా లవణం పాత్రను రేణు దేశాయ్ పోషిస్తుండటం విశేషం.
Renu Desai: బద్రి సినిమాతో వెండితెరకు పరిచయమై, పవన్ కళ్యాణ్ భార్యగా ప్రజల మనస్సులో చోటు సంపాదించుకొని.. వదినమ్మ అని ఇప్పటికి పవన్ ఫ్యాన్స్ తో ప్రేమగా పిలిపించుకొంటుంది రేణు దేశాయ్.
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర సినిమాలతో పాటు రవితేజ నటిస్తున్న మరో చిత్రం టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ నటిస్తున్నారు. ఇక ఏప్రిల్ 2వ తారీకున ఈ సినిమా ముహూర్తంను,…
ప్రస్తుతం టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత ఉందా..? అంట కొంతమంది నిజం అంటున్నారు.. ఇంకొంతమంది అదేం లేదంటున్నారు. స్టార్ హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. దీంతో కొత్తవారిపై నిర్మాతల కన్ను పడుతుంది. దీంతో టాలీవుడ్ లో ప్రస్తుతం కుర్ర హీరోయిన్ల హవా సాగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి కొత్తవారిని తీసుకొస్తున్నారు టాలీవుడ్ మేకర్స్. ఇక తాజాగా మరో బాలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. వన్ నేనొక్కడినే చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ నటనకు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. జానీ సినిమా తరువాత రేణు వెండితెరపై కనిపించింది లేదు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై జడ్జ్ గా మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు వెండితెరపై కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టనున్నదట. ఇందుకోసం భారీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరో గా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరావు’ బయోపిక్ లో రేణు ఒక…