Home
Tiger Nageswararao
Tiger Nageswararao News
-
Tiger Nageswararao :టైగర్ నాగేశ్వరరావు టూ డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `టైగర్ నాగేశ్వరరావు` దసరా కానుకగా అక్టోబర్ 20 న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని రూపొందించారు.ఎంతో గ్రాండ్ గా విడుదలై ఈ చిత్రం నెగటివ్ టాక్ని తెచ్చుకుంది. అయితే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, రవితేజ పాత్ర… -
Renu Desai: మహేష్ తో సినిమా.. పెద్ద గొడవలు అవుతాయి
Renu Desai: టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఇక ఇందులో హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్ నటించి మెప్పించింది. -
Renu Desai: నేను ఏది ప్లాన్ చేయలేదు.. పవన్ కళ్యాణ్ కు నచ్చి.. నన్ను..
Renu Desai: బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రేణు దేశాయ్. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకొని స్టార్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది అనుకున్నారు అభిమానులు. కానీ, అంతకు మించి పవన్ కళ్యాణ్ భార్యగా ఫ్యాన్స్ మదిలో నిలిచిపోయింది. -
Raviteja: సెట్ లో రవితేజకు ప్రమాదం.. కాలికి 12 కుట్లు
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ నటిస్తుండగా.. రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తోంది. -
Tiger NageswaraRao: టైగర్.. రవితేజకు ఇంత స్పెషల్ అని అనుకోలేదే.. భలే ఉంది
Tiger NageswaraRao: సెల్ఫ్ మేడ్ స్టార్ అంటే.. మొదట చిరంజీవి పేరు.. తరువాత ఎవరైనా చెప్పే పేరు మాస్ మహారాజా రవితేజ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రవితేజ వచ్చిన విధానం ఎంతోమందికి ఆదర్శం.అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్.. అక్కడనుంచి హీరో, స్టార్ హీరో.. మాస్ మహారాజా రవితేజ..ఇలా అంచలంచలుగా రవితేజ ఎదిగాడు. -
Tiger NageswaraRao: టైగర్ ప్రమోషన్స్.. నేషనల్ అవార్డు సినిమా డైరెక్టర్ తో..?
Tiger NageswaraRao: మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. -
Anupam Kher : రవితేజ ఎదుగుదలకు ఇంతకన్నా నిదర్శనం ఏముంది…
మాస్ మహరాజ్ రవితేజ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గురించి తెలిసిన వారు ఎవరైనా సరే అయన్ను చూసి స్పూర్తి పొందుతారు.ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో గా ఎదిగి తానేంటో నిరూపించుకున్నారు.రవితేజ ఒకప్పుడు సైడ్ రోల్స్ చేసి ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేసి చిన్నగా హీరోగా మారి ఆ తర్వాత మాస్ మహరాజ్ గా ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్నారు.వరుసగా బ్లాక్… -
Tiger Nageswararao : వైరల్ అవుతున్న ఆ బెంగాలీ నటుడి ఫస్ట్ లుక్..
మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వర రావు.ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్తో అభిమానుల్లో జోష్ నింపుతోంది చిత్ర యూనిట్.తాజాగా మరో క్రేజీ అప్డేట్ ను ఇచ్చింది చిత్ర యూనిట్… టైగర్ నాగేశ్వర రావులో కీలక పాత్రలో నటిస్తోన్న కోలీవుడ్ భామ అనుకీర్తి వ్యాస్ లుక్‌ను కొన్ని గంటల క్రితం షేర్ చేసిన సంగతి తెలిసిందే. అనుకీర్తి వ్యాస్ ఇందులో జయవాణి అనే పాత్రలో నటిస్తోంది. ఈ భామ సూపర్… -
Tiger Nageshwara Rao : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మాస్ రాజా..
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు.1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్… -
Raviteja: రవితేజ ఫ్యామిలీ పిక్.. ఆమె హైలైట్
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టైగర్ నాగేశ్వరావు రిలీజ్ కి రెడీ అవుతుండగా మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం రవితేజ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.
తాజావార్తలు
-
The Traitors: అరుపులు లేవు.. సైలెంట్‌గా వెన్నుపోటే!.. చర్చనీయాంశంగా ‘ది ట్రైటర్స్’
-
Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
-
Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!