బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మాస్ డైరెక్టర్ వివి వినాయక్ సహచరుడు కెఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్టూవర్ట్ పురం దొంగ’. బయోపిక్ అఫ్ టైగర్ అనేది ట్యాగ్ లైన్. 1970 లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన సాహసోపేతమైన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రం కరోనా కారణంగా కొద్దిగా వెనక్కి తగ్గింది. ఇకపోతే ఇటీవల ఈ బయోపిక్ లో రవితేజ నటిస్తున్నాడని, ‘టైగర్ నాగేశ్వరరావు’…
మాస్ మహరాజా రవితేజ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఈ యేడాది సంక్రాంతి బరిలో ‘క్రాక్’తో ఘన విజయం సాధించిన రవితేజ ఇప్పుడు ఏకంగా ఐదారు చిత్రాలను సెట్ చేశాడు. తాజాగా దీపావళి కానుకగా ఆయన కొత్త సినిమా… అదీ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రకటన వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తామంటున్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. తమిళ సంగీత దర్శకుడు…