మాస్ మహారాజా జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. 2021 ప్రారంభంలో “క్రాక్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రవితేజ అదే ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ ఖాతాలో ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’ చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉండగానే మరో భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు రవితేజ. మాస్ మహారాజా గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ లో నటించబోతున్నాడు అంటూ గత…