డిసెంబర్ 1న రణబీర్ కపూర్ నటించిన అనిమల్ మూవీ, విక్కీ కౌశల్ నటించిన సామ్ బహదూర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సామ్ బహదూర్ పై పెద్దగా హైప్ లేకపోయినా అనిమల్ సినిమాపై మాత్రం ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బాలీవుడ్ కి 2023 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 1 కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ మాత్రం అనిమల్…
బాలీవుడ్ కి అసలు సెట్ అవ్వని సీజన్, బాలీవుడ్ పూర్తిగా వదిలేసిన సీజన్ ‘దివాలీ’ ఫెస్టివల్. ఆ రోజు ఉదయం నుంచి లక్ష్మీ పూజ ఉంటుంది, సాయంత్రం టపాసులు పేల్చే పనిలో ఉంటారు. ఈ కారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర చతికిల పడుతూ ఉంటుంది. అందుకే బాలీవుడ్ వర్గాలు దాదాపు దివాలీ పండగ రోజున తమ సినిమాలని రిలీజ్ చేయవు. అలాంటి డ్రై సీజన్ ని కాష్ చేసుకుంటూ, తన ఆడియన్స్ పుల్లింగ్…
ఈరోజు ఇండియాలో మోస్ట్ హైప్డ్ ఫ్రాంచైజ్ గా ‘యష్ రాజ్ స్పై యూనివర్స్’ నిలిచిందంటే దానికి ఏకైక కారణం ‘ఏక్ థా టైగర్’ సినిమా. సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ‘ఎక్ థా టైగర్’ సినిమాతో మొదలైన స్పై యాక్షన్ సినిమాల పరంపర బాలీవుడ్ లో బాగానే వర్కౌట్ అయ్యింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని పెట్టింది పేరైన ‘ఎక్ థా టైగర్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.…
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన ఎన్ని సినిమాలు డిజాస్టర్ అయినా రాబోయే కొత్త సినిమాపై అదే రేంజులో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మాములే. ఈసారి అయినా సల్మాన్ హిట్ కొడతాడా ఫాన్స్ అండ్ ట్రేడ్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ మాట అన్ని సినిమాలకి వర్తిస్తుందేమో కానీ అసలు ఎలాంటి అనుమానం లేకుండా ఈసారి సల్మాన్ నటించబోయే సినిమా సూపర్ హిట్ అని అందరూ నమ్మే మూవీ ‘టైగర్ 3’. యష్…
ప్రభాస్-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన బుజ్జిగాడు సినిమాకి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మూవీలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి, డ్రెస్సింగ్ స్టైల్ అండ్ డైలాగ్ డెలివరీకి మూవీ లవర్స్ ఫిదా అయ్యారు. బుజ్జిగాడు సినిమాలో “టిప్పర్ లారీ వెళ్లి స్కూటీని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే” అనే డైలాగ్ ని పూరి సూపర్ రాసాడు, ప్రభాస్ పర్ఫెక్ట్ గా చెప్పాడు. ఇప్పుడు ఇదే డైలాగ్ కాస్త మార్చి…