సుహాసిని గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో హీరోయిన్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె, ఇప్పుడు తల్లి, అత్త వంటి పాత్రలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం భార్య అయిన సుహాసిని, తాజాగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘థగ్ లైఫ్’ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైంది. ఈ సందర్భంగా సుమ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. Also…
Thug life : విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా, శింబు కీలక పాత్రలో నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. చాలా ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్ కాంబోలో వస్తున్న మూవీ. పైగా ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ మూవీని జూన్ 5న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. అందాల బ్యూటీ త్రిష ఇందులో హీరోయిన్ గా నటించగా.. ఈ సెకండ్ సింగిల్ ఆమె…
లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంపౌండ్ నుంచి వస్తోన్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఐశ్వర్యలక్ష్మి, త్రిష, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా. ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, దర్శకుడు మణిరత్నానికి చెందిన మద్రాస్ టాకీస్, ఉదయనిధి…
Tollywood : తెలుగు సినిమా పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నట్టు ఎగ్జిబిటర్లు (థియేటర్ల ఓనర్లు) ప్రకటించారు. అద్దెలపై థియేటర్లను నడిపించలేమని.. పర్సెంటీజీ ఇస్తేనే నడిపిస్తామని తేల్చి చెప్పారు. దిల్ రాజు, సురేష్ బాబుతో ఏపీ, తెలంగాణకు చెందిన 65 మంది ఎగ్జిబిటర్లు భేటీ అయి ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పుడు ఎగ్జిబిటర్ల డిమాండ్లను నిర్మాతలు అంత ఈజీగా ఒప్పుకునే పరిస్థితులు కనిపించట్లేదు. చూస్తుంటే కొన్ని రోజుల పాటు…
‘విక్రమ్’ మూవీ రిలీజ్ టైం లో కమల్‌ను చూసి తెలుగు హీరోలు చాలా నేర్చుకోవాలంటే కోలీవుడ్‌లో సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. అదే సమయంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కావడంతో.. కమల్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తుంటే, ఆయన కూతురు తో చిరు, బాలయ్య నటిస్తున్నారని, ఆ పాట లేంటి? హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లు ఏంటి? వయసుకు తగ్గ క్యారెక్టర్ చేయాలి అంటూ తమిళ్ ఆడియన్స్,…
Thug life : విశ్వనటుడు కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇందులో శింబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. జూన్ 5న రిలీజ్ అవుతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో కమల్ ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. ఓ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. శింబును…
ప్రజంట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. లోక నాయకుడు కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో 38ఏళ్ల తర్వాత వస్తున్న ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై ఎన్.సుధాకర్‌రెడ్డి ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుండగా, ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా, శింబు ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో…
ఈ సంవత్సరం భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది టీమ్. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ ఘన విజయాన్ని సాధించింది. ఈ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు మూవీ…
కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో వస్తోన్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్‌పై భారీ హైప్,హోప్ ఉన్నాయి కోలీవుడ్ సినీ సర్కిల్లో. ఎన్నో ఏళ్ల తర్వాత లెజండరీ యాక్టర్ అండ్ డైరెక్టర్ కొలబ్రేట్ కావడంతో పాటు రిలీజ్ చేసిన టీజర్ ఎక్స్ పర్టేషన్స్ ఎవరెస్ట్ తాకుతున్నాయి. జూన్ 5న రాబోతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పటికే సినిమా లెవల్లో సోల్డ్ అయ్యాయి. సుమారు రూ. 150 కోట్ల భారీ ఎమౌంట్ పెట్టి హక్కులు తీసేసుకుంది…
Thug life : విశ్వనటుడు కమల్ హాసన్ చాలా ఏళ్ల తర్వాత దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో థగ్ లైఫ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మరో హీరో శింబు కీలక పాత్ర చేస్తున్నాడు. దీంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీని జూన్ 5న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫస్ట్ సింగిల్ జింగుచా అనే పాటను రీసెంట్ గా రిలీజ్ చేయగా.. మంచి ఆదరణ దక్కుతోంది. జింగుచా పాటలో కమల్ హాసన్ తో…