Thug Life: లోక నాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత జోరు పెంచిన కమల్ .. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి తగ్ లైఫ్. మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
KH234: లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం KH234. విక్రమ్ సినిమా తరువాత జోరు పెంచిన కమల్.. ఒకపక్క నిర్మాతగా ఇంకోపక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.