మోహన్ లాల్ ఆనందానికి హద్దులే లేవు. ఆ ఫీల్ ఎంజాయ్ చేయడానికి కాస్త గ్యాప్ కూడా దొరకడం లేదు. ఒకదానికొకటి సర్ప్రైజ్ లు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది భారీ డిజాస్టర్స్ చవిచూసిన లాలట్టన్‌కు ఈ ఇయర్ మెడిసన్ అయ్యింది. 2025 ఆయనకు సో స్పెషల్‌గా మారింది. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ మరో హిట్ కొట్టేశారు. ఆయన నటించిన హృదయ పూర్వం వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. లోక మేనియాను తట్టుకుని ఈ మార్క్…
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుసగా రెండు పెద్ద హిట్స్ ఇచ్చారు. మొదట L2: ఎంపురాన్ వచ్చి బ్లాక్ బస్టర్ అవ్వగా. తర్వాత క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తుడరుమ్’ నిశ్శబ్దంగా విడుదలైంది. శోభన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఊహించని విద్ధంగా బాక్సాఫీసు వద్ద రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కేరళ బాక్సాఫీసు వద్దే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి మలయాళ సినిమాగా…
ఇప్పటి జనరేషన్ కు అంతగా తెలియని ఓ అద్భుతమైన నటి శోభన. పేరుకు మలయాళమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఆమెకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. 80-90స్‌లో వెండి తెరను ఓ ఊపు ఊపేసిందీ ఈ యాక్ట్రెస్. బేసికల్‌గా క్లాసికల్ డ్యానరైన శోభన కళ్లతోనే హవా భావాలు పలికించగలదు. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న మెయిన్ ఇండస్ట్రీ స్ లోని స్టార్ హీరోలతో వర్క్ చేసిన ఈ తారామణి కెరీర్ ఫేడవుటవుతోంది అనుకున్న టైంలో నటనకు బ్రేక్ ఇచ్చి తనకు ఎంతో…
బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకెళ్తున్నాడు మలయాళ కంప్లీట్ స్టార్ మోహన్ లాల్. నేరు తర్వాత భారీ బడ్జెట్ అండ్ ప్రయోగాత్మక చిత్రాలు చేసి దెబ్బతిన్న మోహన్ లాల్ పృద్వి రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో చేసిన ఎంపురన్ తో ట్రాక్ లోకొచ్చాడు. ఆ సినిమా రూ. 260 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే జోష్ లో తన నెక్ట్స్ సినిమా తుడరుమ్ ను…
మోహన్ లాల్ హీరోగా పృద్వి రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో చేసిన ఎంపురన్ మార్చి 27న రిలీజై రూ. 260 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే జోష్ లోతరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన తన నెక్ట్స్ సినిమా తుడరుమ్ ను జస్ట్ నెల రోజుల గ్యాప్‌లో రిలీజ్ చేసాడు మోహన్ లాల్. దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత మోహన్ లాల్ తో జత…
మలయాళ సినిమా పరిశ్రమ వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే 2025లో విడుదలైన మోహన్‌లాల్ నటించిన తుడరుం మోలీవుడ్ చరిత్రలో అత్యధిక హౌస్‌ఫుల్ షోల రికార్డును సృష్టించింది. ఈ క్రైమ్ థ్రిల్లర్, థరుణ్ మూర్తి దర్శకత్వంలో, రేజపుత్ర విజువల్ మీడియా నిర్మాణంలో, బాక్స్ ఆఫీస్‌ను శాసించింది. మోహన్‌లాల్ షణ్ముగం (బెంజ్), టాక్సీ డ్రైవర్‌గా, శోభనతో కలిసి ఎమోషనల్ యాక్టింగ్ తో మెప్పించారు. రన్ని అనే పట్టణంలో జరిగే కథలో క్రైమ్, ఫ్యామిలీ డ్రామా అద్భుతంగా సెట్…
లాలట్టన్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ట్రాక్ ఎక్కేశాడు. నేరు తర్వాత భారీ బడ్జెట్ అండ్ ప్రయోగాత్మక చిత్రాలు చేసి దెబ్బతిన్నాడు మోహన్ లాల్. పృద్వి రాజ్ సుకుమారన్ దర్శకత్వంలో చేసిన ఎంపురన్ మార్చి 27న రిలీజై రూ. 260 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే జోష్ లో తన నెక్ట్స్ సినిమా తుడరుమ్ ను జస్ట్ నెల రోజుల గ్యాప్‌లో రిలీజ్…
కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నారు. గతనెలలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఎంపురాన్ మార్చి 27న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ. 200 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎంపురాన్ రిలీజ్ అయి నెల కాకుండానే మరో సినిమా రిలీజ్ చేసాడు మోహన్ లాల్. Also Read : Samyuktha : వడ్డీతో సహా…
కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎంపురాన్. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా మార్చి 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తోలి ఆట నుండి మిశ్రమ ఫలితం రాబట్టినప్పటికీ కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ రికార్డు క్రియేట్ చేసింది. ఇతర లాంగ్వేజ్ లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మలయాళంలో మాత్రం బ్లాక్…
ప్రస్తుతం ‘L2: ఎంపురాన్’ సక్సెస్ జోష్‌లో ఉన్న మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్.. అదే స్పీడ్ తో ‘తుడరుమ్’ అనే ఫామిలి మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమాకు తరుణ్ మూర్తి దర్శకత్వం వహించగా.. మోహన్ లాల్ సరసన సీనియర్ నటి శోభన నటిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన మూవీలో మోహన్ లాల్ ఓ సాధారణ భర్తగా, ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు.. రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై ఎం.రెంజిత్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ…