ప్రస్తుతం ‘L2: ఎంపురాన్’ సక్సెస్ జోష్‌లో ఉన్న మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్.. అదే స్పీడ్ తో ‘తుడరుమ్’ అనే ఫామిలి మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమాకు తరుణ్ మూర్తి దర్శకత్వం వహించగా.. మోహన్ లాల్ సరసన సీనియర్ నటి శోభన నటిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన మూవీలో మోహన్ లాల్ ఓ సాధారణ భర్తగా, ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు.. రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై ఎం.రెంజిత్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ…
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ సినిమా ఎంపురాన్. యంగ్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పై కాంట్రవర్సీలోనూ కోట్ల వర్షం కురిపిస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 250 క్రోర్ కలెక్షన్లను క్రాస్ చేసింది. అంతేకాదు 90 ప్లస్ ఇయర్స్ మలయాళ ఇండస్ట్రీ చరిత్రలో హయ్యెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది ఎంపురన్ 2. ఈ రేర్ ఎచీవ్ మెంట్ ఎంజాయ్ చేసేంత టైం కూడా…