భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు రెండో టెస్ట్ ముంబై వేదికగా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ గత రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురిసాయి. దాంతో ప్రస్తుతం అక్కడి పిచ్ తడిగా ఉండటంతో టాస్ ను కొంత సమయం వాయిదా వేశారు అంపైర్లు. అయితే ఈ మ్యాచ్ లో పోటీ పడే భారత జట్టును ఇంకా ప్రకటించాక పోయినప్పటికీ బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే, ఆల్…