థామ్సన్ భారతదేశంలో తన కొత్త QLED Linux (కూలిటా 3.0) OS శ్రేణి టీవీలు, ఎయిర్ కూలర్లను విడుదల చేసింది. ఈ టీవీ లైనప్‌లో 24-అంగుళాల స్మార్ట్ టీవీ కూడా ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 24-అంగుళాల QLED (Linux) స్మార్ట్ టీవీ. ఈ టీవీలు ఆకట్టుకునే డిజైన్, VA డిస్ప్లే ప్యానెల్, 36W వరకు సౌండ్ అవుట్పుట్�
ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ థామ్సన్ తన తాజా QLED టీవీని భారత మార్కెట్ లో విడుదల చేసింది. ఇది జియోటెలీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే మొట్టమొదటి 43 అంగుళాల క్యూలెడ్ స్మార్ట్ టీవీ. JioTele OS తో వస్తున్న తొలి స్మార్ట్ టీవీ ఇదే. పవర్ పీచర్లతో వస్తున్న ఈ టీవీ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ �