మనోబలం ఉంటే దేన్నైనా ఎదురించొచ్చన్న నానుడిని ఓ మరుగుజ్జు జంట నిరూపించింది. తాము పొట్టిగా ఉన్నంతమాత్రాన చేతకానివాళ్లం కాదని, తమని తక్కువ అంచనా వేయొద్దని చాటిచెప్పారు. తమ ఇంట్లోకి చొరబడిన దొంగను ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా, పారిపోకుండా కట్టిపడేశారు. ఈ ఘటన బీహార్‌లోని బక్సర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బక్సర్ జిల్లాలోని కృష్ణబ్రహ్మం పోలీస్ స్టేషన్ పరిధిలోని నువాన్ గ్రామంలో రంజిత్ పాశ్వాన్, సునైనా అనే మరుగుజ్జు దంపతులు నివసిస్తున్నారు. ఇటీవల అర్థరాత్రి…