పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీమేక్ స్పెషలిస్ట్‌గా పేరు ఉన్న హరీష్ శంకర్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మొదలైనప్పుడు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన, అట్లీ డైరెక్ట్ చేసిన తేరి అనే సినిమాకి రీమేక్‌గా మొదలుపెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే హిందీలో అదే సినిమా రీమేక్ బేబీ జాన్‌గా…
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఒక ఆసక్తికర లీక్ వైరల్ అవుతోంది. ఈ సినిమాని తేరీ సినిమాకి రీమేక్ అని మొదట్లో ప్రచారం జరిగింది. తర్వాత హరీష్ శంకర్ పూర్తిగా స్క్రిప్ట్ మార్చేసి పవన్ కళ్యాణ్ కోసం కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికి పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. Also Read: Vijay Deverakonda:…
పవర్ స్టార్ ఫాన్స్ కి మాత్రమే కాకుండా తెలుగు సినీ అభిమానులందరికీ ఫుల్ కిక్ ఇచ్చిన సినిమా ‘గబ్బర్ సింగ్’. హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ ని పవన్ కళ్యాణ్ స్వాగ్ తో చెప్తుంటే థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ మస్త్ ఎంజాయ్ చేశారు. అందుకే హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే సినీ అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. దశాబ్దాల కాలంగా ఫాన్స్ ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో రిపీట్…
తెలుగులో పూరి జగన్నాధ్ తర్వాత కేవలం హీరో క్యారెక్టర్ పైనే సినిమాలు చేయగల సత్తా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ మాత్రమే. హీరోకి సూపర్బ్ వన్ లైనర్ డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ దిట్ట. పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయిన హరీష్ శంకర్, తన ఫేవరేట్ హీరోకి గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చాడు. పవర్ స్టార్ అనే పేరుని రిసౌండ్ వినిపించేలా చేసిన ‘గబ్బర్ సింగ్’ చూసిన తర్వాత హరీష్ శంకర్…
తెలుగులో పూరి జగన్నాధ్ తర్వాత కేవలం హీరో క్యారెక్టర్ పైనే సినిమాలు చేయగల సత్తా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ మాత్రమే. హీరోకి సూపర్బ్ వన్ లైనర్ డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ దిట్ట. పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయిన హరీష్ శంకర్, తన ఫేవరేట్ హీరోకి గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చాడు. పవర్ స్టార్ అనే పేరుని రిసౌండ్ వినిపించేలా చేసిన ‘గబ్బర్ సింగ్’ చూసిన తర్వాత హరీష్ శంకర్…
గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఉన్న ఒకే ఒక్క టాపిక్, ఒకేఒక్క ట్రెండ్ ‘#wedontwanttheriremake’. ‘తెరి’ రీమేక్ వద్దు అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాదాపు రెండున్నర లక్షల ట్వీట్స్ వేసి ట్విట్టర్ ని షేక్ చేశారు. పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినాని ఎవరూ వాడుకోవట్లేదు, అందరూ రీమేక్ సినిమాలే చేస్తున్నారు అంటూ పవన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ‘గబ్బర్ సింగ్’ లాంటి ఫ్యాన్ స్టఫ్ ఉన్న సినిమా ఇచ్చిన…
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా సినిమాలను వదలడం లేదు. రాజకీయాలకు కావాల్సిన డబ్బు కోసం తాను సినిమాలు చేస్తున్నట్లు పవన్ ప్రకటించిన విషయం తెల్సిందే.