మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలలో రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ఖిలాడి. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారనే జోరుగా ప్రచారం సాగింది. అయితే వీటిని కొట్టిపారేస్తూ…
పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తర్వాత మళ్ళీ సాలీడ్ మూవీ ఏదీ రిలీజ్ కాలేదు. ఈ తర్వాత రావాల్సిన ‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం’ సినిమాల విడుదల వాయిదా పడిపోయింది. దాంతో ఆరేడు చిన్న సినిమాలు ఈ రెండు వారాల్లో విడుదల అయ్యేందుకు రెడీ అయ్యాయి. కానీ ఆ సినిమాలకు థియేటర్లకు జనాన్ని రప్పించే సత్తా లేదు. అందువల్ల అరకొరా కలెక్షన్లతో థియేటర్లను నడిపే కంటే… మూసివేయడమే బెటర్ అని తెలంగాణ ఎగ్జిబిటర్స్ నిర్ణయించుకున్నట్టు…