The Paradise: ధగడ్ పని మొదలెట్టాడు!
- శ్రీకాంత్ ఒడెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్'
- నాని 'ది ప్యారడైజ్' సినిమా షూటింగ్లో జాయిన్
- హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్స్‌లో చిత్రీకరణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల హిట్ తెలుగు సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు శ్రీకాంత్ వదల డైరెక్షన్లో రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్లో నాని జాయిన్ కాలేదు. ఈరోజు నాని సినిమా షూటింగ్లో జాయిన్ అయినట్లుగా సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో నాని చిన్నప్పటి పాత్రధారితో ఇప్పటివరకు షూటింగ్ చేస్తున్నారు. జూన్ 21వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.
ALso Read:Parag Jain: ‘‘రా’’ కొత్త చీఫ్‌గా పరాగ్ జైన్.. ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర..
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
ఇక ఈరోజు నాని షూటింగ్లో జాయిన్ అయినట్లు అధికారికంగా టీం ప్రకటించింది. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో దసరా లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి జట్టు కట్టడంతో ఈ సినిమా మీద అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఉన్నాయి.
Also Read:Kannappa : కన్నప్ప డే 1 కలెక్షన్స్… ఎంతంటే?
దానికి తోడు సినిమాకి సంబంధించిన Glimpse ఒకటి రిలీజ్ కాగా అది ఒక్కసారిగా ప్రేక్షకులలో అంచనాలను అమాంతంగా మరింత పెంచేసింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్స్ లో జరుగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ గుర్తుచేసి వచ్చేటది మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సినిమా టీం సన్నద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?