CBI Case On Officials : అర్హత లేని విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్‌లకు సాయం చేసినందుకు అధికారులకు తగిన శాస్తి జరిగింది. 73 మంది విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లకు అర్హత లేకపోయిన భారతదేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేసినందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్, 14 రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్‌ల అధికారులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసింది.