ఆస్కార్స్ గురించి ఎప్పుడూ లేనంత చర్చ ఇండియా మొదటిసారి జరుగుతుంది. దానికి కారణం మన దర్శక దిగ్గజం జక్కన్న చెక్కిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తుండడమే. వెస్ట్ లో మేజర్ అవార్డ్స్ ని ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా సొంతం చేసుకుంటూ ఉండడంతో మన ఆడియన్స్ కి ఆస్కార్స్ పై ఇంటరెస్ట్ పెరుగుతోంది. 2023లో జరగనున్న ఆస్కార్స్ వేడుకకి సంబంధించి ఒక న్యూస్ బయటకి వచ్చింది. ఈ…