లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్, అథ్లెట్ మిల్కా సింగ్ కోవిడ్ -19 సమస్యల కారణంగా ఈరోజు కన్నుమూసిన విషయం తెలిసిందే. ‘ది ఫ్లయింగ్ సిఖ్’గా పేరొందిన మిల్కా సింగ్ మృతి అందరినీ కలచి వేస్తోంది. ఆయన వయసు 91 సంవత్సరాలు. మిల్ఖా సింగ్‌ను చండీఘర్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో చేర్పించారు. Also Read : ఫ్�