సినిమాల పరంగా వరుస ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని నాగ చైతన్య… రీసెంట్‌గా ధూత సిరీస్‌తో ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. ఇదే జోష్‌ని కంటిన్యూ చేస్తూ… ఇప్పుడు తండేల్‌గా జెట్ స్పీడ్‌లో దూసుకొస్తున్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటి… ఈసారి చైతన్యకు సాలిడ్ హిట్ ఇవ్వాలని భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. గతంలో చందు, చై కలిసి చేసిన ప్రేమమ్, సవ్యసాచి అనుకున్నంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయాయి. అందుకే ఈసారి శ్రీకాకుళం నేపథ్యంలో…
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న లేటెస్ట్ మూవీ తండేల్ . చందూ మొండేటి డైరెక్షన్‌లో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రేమమ్,సవ్యసాచి వంటి హిట్స్ తర్వాత తండేల్ చందూమొండేటి-చైతూ నుంచి వస్తున్న మూడో సినిమా కావడం విశేషం.ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి నాగచైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది..తాజాగా తండేల్ చిత్ర యూనిట్ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టినట్టు…
టాలీవుడ్ క్రేజీ కాంబోల్లో అక్కినేని నాగచైతన్య -చందూ మొండేటి కాంబో ఒకటి. వీరిద్దరి కాంబోలో ఇదివరకే ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచాయి..తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ రాబోతుంది.ఆ మూవీనే తండేల్..రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తండేల్ మూవీ తెరకెక్కిస్తున్నారు.NC23 గా వస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ సాయిపల్లవి నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది.. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్…
Thandel Regular Shoot Begins Today In Udupi: యువ సామ్రాట్ నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ దర్శకుడు చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న హై బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ ‘తండేల్’ కొద్ది రోజుల క్రితం గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇక ఎట్టకేలకు ఈ రోజు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉడిపిలో ప్రారంభమైంది. నాగ చైతన్య, సాయి పల్లవి సహా…
Naga Chaitanya Akkineni Thandel Movie Muhurtham Ceremony held Grandly: యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని, దర్శకుడు చందూ మొండేటి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘తండేల్’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. నాగ చైతన్య కెరీర్లో హయ్యస్ట్ బడ్జెట్ చిత్రమైన ‘తండేల్’ ఈరోజు గ్రాండ్ ముహూర్తం వేడుకను జరుపుకుంది. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ…
వరుస ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని నాగ చైతన్య… రీసెంట్‌గా వచ్చిన ‘ధూత’ వెబ్ సిరీస్‌తో మంచి రిజల్ట్ అందుకున్నాడు. ఇదే జోష్‌లో ఇప్పుడు తండేల్ కోసం రంగంలోకి దిగాడు చైతన్య. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి పక్కకి వచ్చి పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా ఛేంజోవర్ చూపించడానికి రెడీ అయ్యాడు నాగ చైతన్య. ఇప్పటివరకూ ఎక్కువ శాతం కూల్ లవ్ స్టోరీస్ చేసిన చైతన్య, ఇప్పుడు కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటితో…
Thandel: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా విజయం కోసం నాగచైతన్య ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే.. ఈ మధ్యనే దూత వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ విజయాన్ని అందుకున్నాడు చై.
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయిపల్లవి. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను అందుకుంది. ఇక మొదటి నుంచి కూడా సాయిపల్లవి గ్లామర్ రోల్స్ కు ఓకే చెప్పింది లేదు. కథ నచ్చి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప ఆమెఆ ఏ సినిమాను ఒప్పుకోదు.
Thandel: అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఏజెంట్ సినిమాతో అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఫ్లాప్ ఇచ్చాడు. కింగ్ నాగార్జున ఘోస్ట్ సినిమాతో సాలిడ్ హిట్ ఇస్తాడు అనుకుంటే ఊహించని రిజల్ట్ తో షాక్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు అక్కినేని అభిమానులని నీరస పడేలా చేసాయి. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య అయినా హిట్ ఇచ్చి అక్కినేని ఫ్యాన్స్ కి కాస్త రిలీఫ్ ఇస్తాడు అనుకుంటే కస్టడీ సినిమాతో నిరాశ పరిచాడు. ముగ్గురు అక్కినేని హీరోలు ఫ్లాప్స్ ఇవ్వడంతో ఎప్పుడూ లేనంత డౌన్…