ఒకేసారి అన్ని సినిమాలు రావడం, బాగున్న సినిమాలకు థియేటర్ల ఇవ్వలేదని ఇబ్బంది పడడం ఇటివంటి వ్యహారాలు సంక్రాంతి అప్పుడు చూస్తుంటాం. కానీ ఈ సారి డిసెంబరులో అదే పరిస్థితి వచ్చేలా ఉంది చూస్తుంటే. ఒకప్పుడు డిసెంబర్ అంటే క్రిస్టమస్ రోజు మాత్రమే ఒకటి అరా సినిమాలు వచ్చేవి, కానీ అఖండ, పుష్ప లు డిసెంబర్ సెంటిమెంట్ బ్రేక్ చేసి రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో డిసెంబర్ కు సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇక రానున్న డిసెంబర్…
Thandel celebrated the twin wins of Sai Pallavi at the Filmfare Awards on the sets : వెరీ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి అరుదైన ఘనత సాధించారు. ఒకే ఏడాది రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 68 వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023లో విరాట పర్వం, గార్గి చిత్రాలలో తన నటనకుగాను ఉత్తమ నటి అవార్డ్ విజేతగా నిలిచారు. దీంతో సాయి పల్లవి కెరీర్ లో గెలుచుకున్న…
Thandel : చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా తండేల్. సినిమాలో నాగచైతన్య సరసన మరోసారి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. హీరో అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి., మళ్లీ ఇండియాకి తిరిగి రావడానికి ముందు దాదాపు రెండేళ్ల జైలు జీవితం గడిపిన రాజు నిజ జీవిత కథని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా శ్రీకాకుళంలో సినిమా షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.…
Thandel : టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ చందు మొండేటి గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.జిఏ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.ఈసినిమాలో నాగ చైతన్య సరసన స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.దర్శకుడు చందు…
Thandel : యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’ (Thandel). ఇప్పటికే సినిమాను షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల నటి సాయి పల్లవి నటిస్తుండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటీవల శ్రీకాకుళంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ…
Naga Chaitanya about Thandel: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తండేల్’. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈమధ్యనే హీరో నాగ చైతన్య సినిమాలో ఒక ఫోటోని ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో నాగ చైతన్య పల్లెటూరి గెటప్‌లో కనిపిస్తున్నారు. చొక్కా , నల్ల ప్యాంటు ధరించి,…
Thandel :యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్నలేటెస్ట్ మూవీ “తండేల్”.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో నాగ చైతన్య సరసన స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.2018లో గుజరాత్ లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తండేల్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా నాగ చైతన్య 23 వ సినిమాగా తెరకెక్కుతుంది.కార్తికేయ 2 సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చందు మొండేటి,నాగ చైతన్య కాంబినేషన్ లో మూడో…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా ధూత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది.. అక్కినేని నాగచైతన్య – చందు మొండేటి దర్శకత్వం లో రాబోతున్న మూడో సినిమా తండేల్..ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.. న్యాచురల్ లుక్ తో వరుస సినిమాలను చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది.. ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. తాజాగా సాయి…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు.. రీసెంట్ గా ధూత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాకు ఆడియన్స్ ను మంచి స్పందన వచ్చింది.. దాంతో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..చందు మొండేటి దర్శకత్వం లో రాబోతున్న సినిమా తండేల్… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ…