అక్కినేని హీరో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ‘తండేల్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ క్రమంలో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు. ట్రైలర్ పరిశీలిస్తే ఆద్యంతం అభిమానుల అంచనాలను తగినట్లుగానే సాగింది. ముఖ్యంగా చైతూ, సాయి పల్లవి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయింది. ఉత్తరాంధ్ర యాస కూడా సెట్ అయింది. ఇక తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్ అనే ఓ డైలాగ్ కూడా…