ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్ ఇమేజ్‌తో దేవర సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఎట్టిపరిస్థితుల్లోను కొరటాల శివ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత అన్ని లెక్కలు పక్కకు పెట్టేసి ఊరమాస్‌గా పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్… అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో దేవర తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ టైగర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఒక్క మాటలో చెప్పాలంటే… దేవర…