ఎస్.ఎస్. తమన్ పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించి తక్కువ టైమ్ లోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే మ్యూజిక్ తోనే కాదు క్రికెట్ లో కూడా తమన్ ఓ సంచలనం. బ్యాట్ పట్టాడంటే సిక్సులు మోత మోగిస్తాడు తమన్. తాజాగా సెలిబ్రిటీ క్రికెట్ లీగ్ లో టాలీవుడ్ తరపున తమన్ దంచి కొడుతున్నాడు. తాజాగా తన మిత్రులు ఓంకార్, దర్శకుడు ప్రశాంత్ వర్మలతో కలిసి చేసిన సరదా…