టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఈ ఏడాది కూడా తమ ప్లాప్స్ పరంపరను కంటిన్యూ చేశారు. అలా వైకుంఠపురంతో బుట్టబొమ్మగా రిజిస్టరైన పూజా అయితే అప్పటి నుండి తెలుగులో హిట్టు మొహమే ఎరుగదు. 2022లో వచ్చిన బీస్ట్ తర్వాత ఏ వుడ్ వెళ్లినా డిజాస్టర్లు హాయ్ చెబుతున్నాయి. ఇక సీతామాహాలక్ష్మీ సంగతి చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ స్టార్‌తో తెలుగులో హ్యాట్రిక్ మిస్సైన బ్యూటీతో కూడా సక్సెస్ దోబూచులాడుతోంది. Also Read : SRK : షారుక్…
భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సైన ఓ కన్నడ నిర్మాణ సంస్థ పడిపోయిన చోటే లేచి నిలబడేందుకు ట్రై చేస్తుంది. శాండిల్ వుడ్ లో క్రేజీ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌజ్ ఆ పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోపైనే నమ్మకాన్నిపెట్టుకుంది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియన్ చిత్రాలను దింపేస్తోన్న ఈ సంస్థ. శాండిల్ వుడ్ లో తక్కువ టైంలో బిగ్గెస్ట్ నిర్మాణ సంస్థగా ఎదిగింది కెవిఎన్ ప్రొడక్షన్ హౌజ్. తెలుగు భారీ బడ్జెట్ చిత్రాలను…
Vijay Look In Thalapathy 69 Pooja Ceremony: విజయ్ సినిమా కెరీర్‌లో ఆఖరి చిత్రం దళపతి 69ని అత్యంత వైభవంగా ప్రారంభించింది కేవీయన్ ప్రొడక్షన్స్. పూజా కార్యక్రమాలతో భారీ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. నవరాత్రుల్లో రెండో రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కావడం ఆనందంగా ఉంది అన్నారు మేకర్స్. సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో ఆత్మీయంగా జరిగింది దళపతి 69 మూవీ పూజ. శనివారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్…
Thalapathy 69 Movie Cast: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గత ఏడాది లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది. లియో మూవీ తరువాత దళపతి విజయ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో GOAT (Greatest Of All Time )అనే సినిమా చేస్తున్నాడు .ఈ సినిమా విజయ్ 68 వ సినిమాగా…
గత కొంత కాలంగా ఇళయ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా… త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ వార్తలని నిజం చేస్తూ విజయ్ తన పార్టీ TVK అనౌన్స్మెంట్ ఇచ్చాడు. 2024 ఎన్నికల్లో పోటీ చేయము కానీ 2026కి సిద్ధంగా ఉంటాం, ఏ పార్టీకి సపోర్ట్ చెయ్యట్లేదు అంటూ విజయ్ చాలా క్లియర్ గా తన పార్టీ అనౌన్స్మెంట్ సమయంలో చెప్పేసాడు. పూర్తిగా రాజకీయాలపై ద్రుష్టి పెట్టనున్న విజయ్… సినిమాలు కూడా…