Coolie : తమిళ సినీ దిగ్గజం, సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘కూలీ’. ఈ సినిమా ఇప్పటికే సినీ ప్రియుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. లోకేష్ కనగరాజ్ గత చిత్రాలైన ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత, రజనీకాంత్‌తో కలిసి చేస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రజనీకాంత్ కెరీర్‌లో 171వ చిత్రంగా (తలైవర్ 171) రూపొందుతోంది. ‘కూలీ’ చిత్రం కేవలం రజనీకాంత్ స్టార్‌డమ్‌తోనే…
తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. గత ఏడాది జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. రజినీకాంత్ 171 వ సినిమా లో నటిస్తున్నాడు.. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఇప్పుడు సినిమా స్టోరీ లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..…
సౌత్ ఇండియా దగ్గర కేజ్రీగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ల సినిమా (Thalaivar 171) లో టాలీవుడ్ సీనియర్ నటుడు కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త గనుక నిజమైతే మాత్రం అటు రజిని ఫాన్స్ కు, ఇటు నాగార్జున ఫాన్స్ కు సాలిడ్ ట్రీట్ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే మరి ఈ విషయం పై మరింత…
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ గత ఏడాది విడుదల అయిన జైలర్ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తలైవా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. ఇప్పటికే రజినీ ‘వెట్టయ్యాన్’ సినిమా చేస్తుండగా..ఈ చిత్రానికి జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 70 శాతంకి పైగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ చిత్రం అనంతరం రజినీకాంత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్…
యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ చేస్తున్న సినిమా తలైవర్ 171. సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ కోలాబోరేషన్ ఇంత ఎర్లీగా జరుగుతుందని సినీ అభిమానులు కలలో కూడా ఊహించలేదు. “కోడ్ రెడ్” అనే టైటిల్ చెక్ లిస్టులో ఉన్న తలైవర్ 171 సినిమా కథని రాయడానికి లోకేష్ ఆఫ్ లైన్ వెళ్లిపోయాడు. తన ప్రతి సినిమా స్టార్ట్ అయ్యే…
సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. తలైవర్ 171 అనే వర్కింగ్ టైటిల్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ తో ఆకాశాన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రేంజ్ హైప్ అనౌన్స్మెంట్ తోనే ఇంకో ప్రాజెక్ట్ కి రాలేదు. ‘కోడ్ రెడ్’ అనే టైటిల్ కోలీవుడ్ లో వినిపిస్తుంది కానీ లోకేష్ సైడ్ నుంచి ఎలాంటి హింట్ బయటకి రాలేదు. కోడ్…
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది జైలర్ చిత్రంతో తిరుగులేని విజయం అందుకున్నారు. జైలర్ సినిమా రజనీ కి కమ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలిచిపోయింది..ప్రస్తుతం రజనీకాంత్ తలైవా 170 సినిమా తో బిజీగా ఉన్నారు.. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశ లో ఉంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం లో తలైవా 171 సినిమాకు కూడా రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఖైదీ, విక్రమ్, లియో…
రీసెంట్‌గా లోకేష్ కనగరాజ్ నుంచి వచ్చిన లియో సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ రిజల్ట్ అందుకుంది. అయినా కూడా భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 540 కోట్లు రాబట్టినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. లియో తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తలైవార్ 171 ప్రాజెక్ట్ చేయనున్నాడు లోకేష్. ఇప్పటికే అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. అయితే లియో ప్రమోషన్స్‌లో భాగంగా లోకేష్ కనగరాజ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్‌లోని విలనిజం అంటే…
ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ ని రీచ్ అయ్యాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. నైట్ ఎఫెక్ట్ లో, యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ ని బాలన్స్ చేసే సినిమాలు ఎక్కువగా చేసే లోకేష్ కనగరాజ్… తనకంటూ ఒక స్పెషల్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా విక్రమ్ సినిమా క్లైమాక్స్ తో లోకేష్ కనగరాజ్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా లియో.…