సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో 600 కోట్లు రాబట్టి… తను ఎందుకు సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నాడో నిరూపించాడు. అయిదేళ్లుగా సరిగ్గా హిట్ అనేదే లేని రజినీకాంత్, ఒక ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో సినిమా చేసి కూడా కోలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు. కోలీవుడ్ హిస్టరీలోనే సెకండ్ హయ్యెస్ట్ గ్రాస్డ్ సినిమాగా జైలర్ నిలిచింది. జైలర్ సినిమా జోష్ నుంచి తలైవర్ ఫ్యాన్స్ బయటకి రాకముందే #Thalaivar171 సినిమా అనౌన్స్మెంట్ బయటకి…