తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇటీవల జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తలైవా ఆ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అయితే జైలర్ సంచలన విజయం సాధించి అభిమానులను ఫుల్ ఖుష్ చేసింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసింది. జైలర్ ను లేపింది అనిరుధ్ సంగీతం అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ జైలర్ మంచి వ్యూస్…