Thailand: థాయిలాండ్‌కు వెళ్తున్న ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ దేశం మే 2025 నుంచి తన వీసా విధానాల్లో కీలక మార్పులు అమలు చేస్తుంది. దీంతో ఈ మార్పులు తెలియకుండా దేశంలోకి ప్రవేశిస్తున్న భారతీయులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులందరిపై వాటి ప్రభావం పడుతోంది. దేశంలో వలస నియంత్రణలను కట్టుదిట్టం చేయడం, ప్రవేశ ప్రక్రియను క్లియర్‌గా అమలు చేయడమే థాయ్ ప్రభుత్వ ఈ మార్పులను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల నేపథ్యంలో తాజాగా డాన్ ముయాంగ్…