శ్రీ విష్ణు, హసిత్ గోలి కాంబినేషన్ లో వచ్చిన రాజా రాజ చోర సినిమాకి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం 32గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా రేపు అధికారికంగా ప్రకటించి టైటిల్ రివీల్ చేయనున్నారు. హీరో శ్రీవిష్ణు మరియు దర్శకుడు హసిత్ గోలీ కలిసి రాజా రాజ చోరాతో కలిసి తమ…
TG Vishwa Prasad Met Chiranjeevi at USA: సరిగ్గా వాలెంటైన్స్ డే రోజు మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి అమెరికా బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసింద. ఈ సందర్భంగా విశ్వంభర షెడ్యూల్ షూట్ గ్యాప్లో తాను అమెరికా వెళుతున్నానని వచ్చిన వెంటనే మళ్ళీ షూటింగ్లో పాల్గొంటానని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమెరికాకి వెళ్లిన చిరంజీవిని ప్రస్తుతం అక్కడే ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రముఖ నిర్మాత…
TG Vishwa Prasad: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల ఈ సంస్థను మొదలుపెట్టి మంచి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ నిర్మాణ సంస్థ నుంచి ఈగల్ సినిమా రానుంది. రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mass Maharaja Ravi Teja – Harish Shankar’s Film Announced: మ్యాజికల్ కాంబో మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మించనున్న ఎంటర్‌టైనర్ కోసం మరోసారి చేతులు కలిపారు. వివేక్ కూచిభొట్ల ఈ సినిమాకి సహ నిర్మాత. హరీష్ శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజ అయితే, రవితేజకు మాస్ మహారాజా ట్యాగ్ ఇచ్చింది కూడా హరీష్ రావే.…
Siddu Jonnalagadda Neeraja Kona Film Titled as Telusu Kada: వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ తాజాగా తన కొత్త సినిమాని అధికారికంగా అనౌన్స్ చేశారు. దర్శక, నిర్మాతలకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా కానుందని చెబుతున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేస్తుండగా నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది 30వ సినిమా కానుంది. ఇక భారీ బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్…
TG Vishwa Prasad Crucial Comments on Ambati Rambabu: బ్రో సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీ ఈ శుక్రవారం నాడు రిలీజ్ అయి అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందించగా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. అయితే బ్రో సినిమాలో కమెడియన్ పృథ్వీ…
Ambati Rambabu Delhi Tour to complain on Bro Movie: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా సముద్రఖని డైరెక్ట్ చేసిన మూవీ బ్రో. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటనలు రాలేదు కాబట్టి కొంత కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. అయితే ఈ సినిమాలో శ్యామ్ బాబు అనే పాత్ర పెట్టి తనను కావాలనే అవమానించారు అని ఏపీ మంత్రి…
సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం 'టక్కర్' టీజర్ ను అతని బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. 'మజిలీ' ఫేమ్ దివ్యాంశ కౌశిక్ ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ గా నటించింది.
మాచో స్టార్ గోపీచంద్ తాజా చిత్రం 'రామబాణం' విడుదల తేదీ ఖరారైంది. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో ఈ సినిమా పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.