తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో ఫీనిక్స్ ఫౌండేషన్ మరియు శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 26, శనివారం తెలుగు ఫిలిం చాంబర్‌లో ఉచిత ‘ఐ స్క్రీనింగ్’ హెల్త్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. కార్యక్రమానికి హీరో ప్రియదర్శి, నిర్మాత నాగ వంశీ, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వ…
నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం పైన వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఫిల్మ్ సెలబ్రిటీస్‌పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెనుధుమారం లేపింది.
TFJA – TFDA Met Telangana DGP: తెలుగు సిని పరిశ్రమ గురించి సోషల్ మీడియా వేదికగా ఈ మధ్య రకరకాల వ్యక్తులు తమ స్వార్థం కోసం అనేక విధాలుగా విషం చిమ్ముతున్నారు. వీరంతా వ్యక్తిగతమైన దూషణలు చేస్తూ తెలుగు సినిమా మీడియాలో కీలకంగా ఉన్నవారిని సైతం టార్గెట్ చేస్తూ మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా నిర్మాణంలో కీలకంగా ఉన్న కొంత మంది నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా వీరికి బాధితులే. అందుకే తెలుగు ఫిలిమ్…
Vijay Deverakonda Says these three are Important: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు…
Suma Kanakala’s Festival For Joy (FFJ)’s new initiative with NATS: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల.. 2021లో సినీ ఇండస్ట్రీలో ఇబ్బందులు పడుతున్న మహిళలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను చేయటానికి ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనే సేవా సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సంస్థ సమాజ శ్రేయస్సులో తన వంతుగా భాగం అవుతోంది. ఇక ఇదే క్రమంలో సినీ ఇండస్ట్రీ కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ ఎల్లప్పుడూ తన…
TFJA ID and health Cards Distribution 2023-24: తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టిఎఫ్‌జేఏ సభ్యులకి ఈ యేడాది (2023 మార్చి 2024 మార్చి) వరకు సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు, హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రష్మిక మందన్న ముఖ్య అతిధిగా హాజరు కాగా ఎర్నేని నవీన్, జాన్వీ నారంగ్, సాహు గారపాటి అలానే టీజీ విశ్వప్రసాద్ హాజరయ్యారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ లో చేరిన ప్రతి సభ్యుడి…