Terrorist Arrest: రాజేంద్రనగర్‌కు చెందిన ఉగ్రవాది డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. భారీ స్థాయిలో విష ప్రయోగం చేసి అమాయక ప్రజలను చంపాలని కుట్ర పన్నినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు.
Gujarat: ప్రధాని సొంత రాష్ట్రంలో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ATS) ఓ పెద్ద విజయాన్ని సాధించింది. చాలా కాలంగా అంతుచిక్కని ISIS-సంబంధిత ఉగ్రవాదులను ఉమ్మడి ఆపరేషన్‌లో అరెస్టు చేశారు. ఇందులో ఒకడపై ఏడాది పాటు భద్రతా సంస్థల నిఘా పెట్టినట్లు చెబుతున్నారు. ఉగ్రవాద దాడికి కుట్ర పన్నుతున్నట్లు కనుగొన్నారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు ISISతో ముడిపడి ఉన్న రెండు వేర్వేరు మాడ్యూళ్లలో భాగమని చెబుతున్నారు. ఏటీఎస్(Anti-Terrorism Squad) ఈ ఉగ్రవాదులను ఏడాది…
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన రెండు నెలల తర్వాత.. సైన్యం ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసింది. పూంచ్, రాజౌరి జిల్లాల సరిహద్దులోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలో చొరబాటుకు ప్రయత్నిస్తుండగా పాక్ జాతీయుడిని అరెస్టు చేసింది. అయితే.. ఈ వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.