Lashkar-e-Taiba: లష్కరే తోయిబా (లష్కర్) టాప్ కమాండర్ అబ్దుల్ గఫర్ అనుమానాస్పదంగా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్‌లో ఇతడిని హత్య చేసినట్లగా అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, వీటిని ఇప్పటి వరకు ఎవరూ ధ్రువీకరించలేదు. కానీ ప్రమాదకరమైన ఉగ్రవాది మాత్రం మరణించినట్లు తెలుస్తోంది. ఇటీవల, పాకిస్తాన్ వ్యాప్తంగా ఇండియా వ్యతిరేక ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు, అజ్ఞాత సాయుధులు హతమారుస్తున్నారు. ఇదే తరహాలో గఫర్ హత్య జరిగినట్లు తెలుస్తోంది. Read Also: Himanta…