IPL 2024: ఆర్సీబీ గెలువాలని ఫ్యాన్స్ పూజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కాసేపట్లో బిగ్ ఫైట్ జరుగనుంది. ఈ రెండు జట్ల మధ్య లీగ్‌లో ఇదే చివరి మ్యాచ్ అయినప్పటికీ ప్లేఆఫ్స్ కారణంగా ఈ మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. అయితే బెంగళూరు మాత్రం 18 పరుగుల తేడాతో లేదా 18.1 ఓవర్లలో ఛేజింగ్ చేసి గెలిస్తే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ జట్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే.. బెంగళూరు అభిమానులు మాత్రం తమ జట్టు ఎలాగైనా ప్లే ఆఫ్స్ కు చేరాలంటూ పూజలు నిర్వహించారు. బెంగళూరులోని చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సీఎస్కేకు బైబై. జై ఆర్సీబీ. కప్ నమ్దే అంటూ.. ఆలయంలో వారు నినాదాలు చేశారు. చెన్నైపై విజయం సాధించాలంటూ.. తమ జట్టుకు, విరాట్ కోహ్లీకి కొబ్బరికాయలు కూడా కొట్టారు.
Gas Cylinder Blast: పంజాబ్లో గ్యాస్ పేలుడు.. ఏడుగురికి తీవ్ర గాయాలు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కాగా.. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. ఆరంభంలోనే వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఆర్సీబీ.. చివర్లో అన్నీ మ్యాచ్ ల్లో గెలుచుకుంటూ వచ్చింది. అయితే.. ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్తామని ఆర్సీబీ అంటోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఆర్సీబీ తరుఫున విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ వంటి బ్యాట్స్‌మెన్లు అద్భుత ప్రదర్శన చూపించాలి. బౌలర్లలో సిరాజ్ పుంజుకోవాలి. అలా అయితేనే చెన్నైపై గెలుపొందే అవకాశముంటుంది. మరోవైపు.. చెన్నై జట్టులో ముఖ్యమైన ఫాస్ట్ బౌలర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతిషా పతిరానా లేకపోవడం సీఎస్కేకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.
RCB fans visited a temple and prayed for RCB's victory over CSK. https://t.co/I8NERt7l1s
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!